MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Birth Control: ఇక మ‌గ‌వారికి కండోమ్‌ల‌తో ప‌ని లేదు.. వైద్య రంగంలో స‌రికొత్త విప్ల‌వం

Birth Control: ఇక మ‌గ‌వారికి కండోమ్‌ల‌తో ప‌ని లేదు.. వైద్య రంగంలో స‌రికొత్త విప్ల‌వం

Birth Control: ఇప్పటివరకు గర్భనిరోధ బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మ‌హిళ‌లే గ‌ర్భ నిరోధ‌క మాత‌త్ర‌లు వేసుకుంటార‌ని తెలిసిందే. అయితే తాజాగా శాస్త్రవేత్తలు పురుషుల కోసం కొత్త రకమైన గర్భనిరోధక మాత్ర అభివృద్ధి దిశగా కీలక పురోగతి సాధించారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 15 2026, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప‌రిశోధ‌న‌ల్లో కొత్త విధానం గుర్తింపు
Image Credit : beastlife.india/Instagram

ప‌రిశోధ‌న‌ల్లో కొత్త విధానం గుర్తింపు

అమెరికాలోని కార్నెల్ల్ యూనివ‌ర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. శరీరంలో స్పెర్మ్ తయారయ్యే ప్రక్రియను తాత్కాలికంగా ఆపే విధానాన్ని పరిశోధ‌కులు గుర్తించారు. ఈ పద్ధతి వల్ల శాశ్వత నష్టం ఉండదని చెబుతున్నారు. మందు ఆపిన తర్వాత మళ్లీ సహజ స్థితికి వస్తుంది. ఇది పురుషుల గర్భనిరోధంలో పెద్ద మార్పున‌కు దారితీయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇది ఎలా పనిచేస్తుంది?
Image Credit : Getty

ఇది ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త టెక్నాలజీ ఒక ముఖ్యమైన జీవశాస్త్ర ప్రక్రియపై పని చేస్తుంది. Meiosis అనే ప్రక్రియ స్పెర్మ్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియను ప్రత్యేక రసాయనంతో తాత్కాలికంగా అడ్డుకున్నారు. దీంతో స్పెర్మ్ ఉత్పత్తి తాత్కాలికంగా ఆగిపోతుంది. ప్రయోగాల్లో ఎలుకలపై పరీక్షించగా మంచి ఫలితాలు కనిపించాయి.

35
ప్రయోగాల్లో ఏమి తేలింది?
Image Credit : Getty

ప్రయోగాల్లో ఏమి తేలింది?

శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. మందు వాడినప్పుడు స్పెర్మ్ ఉత్పత్తి పూర్తిగా ఆగింది. మందు ఆపిన తర్వాత మళ్లీ స్పెర్మ్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఎలుకలు మళ్లీ ఆరోగ్యకరమైన పిల్లలను క‌న్నాయి. ఇది ఈ పద్ధతి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుందని సూచిస్తోంది.

45
ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యమైంది?
Image Credit : our own

ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యమైంది?

ఇప్పటి వరకు పురుషుల గర్భనిరోధ పద్ధతులు పరిమితంగానే ఉన్నాయి. వీటిలో ప్ర‌ధానంగా కండోమ్, శాశ్వతంగా ఉండే వాసెక్టమీ (శస్త్రచికిత్స) ఉన్నాయి. అయితే హార్మోన్ ఆధారిత పద్ధతులు వాడితే భావోద్వేగాల్లో మార్పులు, లైంగిక ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ఈ కొత్ విధానంలో మాత్రం హార్మోన్‌ల ప్రభావం ఉండ‌దు. దీని ప్ర‌భావం కేవ‌లం తాత్కాలికంగానే ఉంటుంది.

55
ప్రారంభ‌ద‌శ‌లోనే
Image Credit : our own

ప్రారంభ‌ద‌శ‌లోనే

అయిత‌తే ఈ ప‌రిశోధ‌న ఇప్ప‌టికీ ప్రారంభ దశలోనే ఉంది. ప్రస్తుతం ఉపయోగించిన రసాయనం మనుషులకు పూర్తిగా సురక్షితం కాదు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. మరింత సురక్షితమైన మందులు తయారు చేయడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Viral News: మా పిల్లి త‌ల్లి కావ‌డానికి, మీ పిల్లే కార‌ణం.. ఇదేం పంచాయితీ సామీ
Recommended image2
HYD: హైద‌రాబాద్‌లో ఇల్లు కొన‌డం కంటే.. ఇలా ప్లాన్ చేస్తే కాలుపై కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved