MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health tips: స్నానం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయద్దు! ఎందుకో తెలుసా?

Health tips: స్నానం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయద్దు! ఎందుకో తెలుసా?

స్నానం చేయడం ఎంత ముఖ్యమో.. చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. స్నానం చేసిన వెంటనే కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. మరి ఏ పనులు చేయకూడదో తెలుసుకుందామా..

1 Min read
Author : Kavitha G
Published : Jul 12 2025, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్నానం చేసిన తర్వాత చేయకూడని పనులు..
Image Credit : stockPhoto

స్నానం చేసిన తర్వాత చేయకూడని పనులు..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై మాత్రమే కాదు.. చాలా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దానివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మరి స్నానం చేసిన తర్వాత ఏ పనులు చేయకూడదో ఇక్కడ చూద్దాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నీళ్లు తాగకూడదు:
Image Credit : stockPhoto

నీళ్లు తాగకూడదు:

సాధారణంగా తిన్న వెంటనే స్నానం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. అలాగే, స్నానం చేసిన తర్వాత కూడా కొన్ని పనులు చేయకూడదట. వాటిలో ముఖ్యమైంది వాటర్ తాగడం. చాలామందికి స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ.. అది తప్పు. స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణ భిన్నంగా ఉంటాయి కాబట్టి.. స్నానం చేసిన వెంటనే నీరు తాగితే శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రక్త ప్రసరణ దెబ్బతింటుంది.

35
హెయిర్ డ్రైయర్:

హెయిర్ డ్రైయర్:

కొంతమంది స్నానం చేసి వచ్చిన వెంటనే హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేస్తే.. జుట్టు మృదుత్వం కోల్పోతుంది. రాలిపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే హెయిర్ డ్రైయర్ వాడకపోవడం మంచిది.

45
చర్మాన్ని గట్టిగా రుద్దకండి:

చర్మాన్ని గట్టిగా రుద్దకండి:

స్నానం చేసి వచ్చిన తర్వాత చర్మాన్ని గట్టిగా రుద్దే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. దానివల్ల చర్మంలో నీటి శాతం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా చర్మం పొడిబారుతుంది. దురద కూడా రావచ్చు.

55
ఎండలోకి వెళ్లకండి:

ఎండలోకి వెళ్లకండి:

స్నానం చేసి వచ్చిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. ఎందుకంటే సూర్యకాంతి వల్ల శరీరం వేడెక్కుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్నానం చేసిన వెంటనే ఈ తప్పు చేయకండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Related Stories
Recommended image1
Glowing Skin: ముఖం బంగారంలా మెరిసిపోవాలంటే ఈ ఒక్క ఫేస్ ప్యాక్ చాలు!
Recommended image2
Rice Flour Face Pack for Glowing Skin: బియ్యం పిండిలో వీటిని కలిపి రాస్తే ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved