MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Anjeer Milk: రోజూ అంజీర్, పాలు కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?

Anjeer Milk: రోజూ అంజీర్, పాలు కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?

ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించే ఆహారం తీసుకోవాలి. . ఈ క్రమంలో చాలా మంది పాలతోపాటు అంజీర్ పండ్లను తీసుకుంటున్నారు. ఈ ఫుడ్ వలన కలిగే ఫలితాలు ఏంటో?  

1 Min read
Author : Rajesh K
Published : Jul 12 2025, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
గాఢమైన, ప్రశాంతమైన నిద్ర:
Image Credit : Getty

గాఢమైన, ప్రశాంతమైన నిద్ర:

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పాలలో నానబెట్టిన అంజీర్ మంచి నిద్రను ప్రసాదిస్తుంది. అంజీర్‌లోని పోషకాలు మనసును ప్రశాంతంగా ఉంచి, మంచి నిద్రకు దోహదపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
దృఢమైన ఎముకల కోసం
Image Credit : Getty

దృఢమైన ఎముకల కోసం

 అంజీర్, పాలు రెండింటిలోనూ ఎముకలకు, దంతాలకు అవసరమైన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతూ ఆస్టియోపోరోసిస్, దంత సమస్యలకు చెక్ పెడుతాయి.  

39
 మెరుగైన జీర్ణశక్తి
Image Credit : Getty

మెరుగైన జీర్ణశక్తి

అంజీర్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పాలతో కలిపి తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. 

49
 రోగనిరోధక శక్తి పెంపు
Image Credit : pexels

రోగనిరోధక శక్తి పెంపు

అంజీర్, పాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. వీటిలోని విటమిన్లు, మినరల్స్ శరీరాన్ని ఆరోగ్యవంతంగా మార్చి, పలు వ్యాధుల నుండి రక్షిస్తాయి.

59
రక్తపోటుకు చెక్
Image Credit : Getty

రక్తపోటుకు చెక్

అంజీర్‌లో ఉన్న పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెకు అవసరమైన పోషకాలను పాల నుంచి అందుతాయి.  

69
హిమోగ్లోబిన్ ఉత్పత్తి
Image Credit : our own

హిమోగ్లోబిన్ ఉత్పత్తి

అంజీర్‌లోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది మంచిది.

79
ఒబెసిటి కి చెక్
Image Credit : Getty

ఒబెసిటి కి చెక్

అంజీర్‌లో ఉన్న ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గాలని ఆశించే వారికి బెస్ట్ ఛాయిస్.   

89
 హార్మోన్ల సమతుల్యత
Image Credit : Getty

హార్మోన్ల సమతుల్యత

హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో అంజీర్, పాలు సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల్లో  ఋతుసంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. 

99
 ఎలా తీసుకోవాలి?
Image Credit : Getty

ఎలా తీసుకోవాలి?

రెండు లేదా మూడు ఎండు అంజీర్‌లను ఒక గ్లాసు పాలలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినవచ్చు. లేదా మిక్సీలో వేసి మిల్క్ షేక్ లాగా కూడా తాగవచ్చు. తీపి కోసం తేనె కూడా కలపవచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
డయాబెటీస్ ఉన్నవారు అంజీర పండ్లను తింటే ఏమౌతుంది?
Recommended image2
Health Tips: వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు తాగకూడదు...తాగారో ఇక అంతే సంగతులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved