MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Eye Care: కంటి చూపును మెరుగుపరిచే టాప్ 10 సూపర్‌ ఫుడ్స్ ఇవే!

Eye Care: కంటి చూపును మెరుగుపరిచే టాప్ 10 సూపర్‌ ఫుడ్స్ ఇవే!

Eye Care:  మన శరీరంలోని అన్ని అవయవాలలో కళ్లు చాలా ముఖ్యం. కానీ, ఈ  రోజుల్లో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా  చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలను తగ్గించుకోవడానికి సహాయపడే సూపర్ పుడ్ గురించి తెలుసుకుందాం. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 12 2025, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
కంటి చూపును మెరుగుపరిచే సూపర్‌ఫుడ్స్
Image Credit : Getty

కంటి చూపును మెరుగుపరిచే సూపర్‌ఫుడ్స్

మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు ఒక‌టి. వీటి ఆరోగ్యం దెబ్బతింటే.. ఏమీ క‌నిపించ‌దు. ప్ర‌పంచం మొత్తం చీక‌టిగా మారుతుంది. అందుకే సర్వేంద్రియం న‌య‌నం ప్ర‌ధానం అంటారు పెద్ద‌లు. అయితే.. నేటి త‌రుణంలో చిన్నారుల‌కు సైతం కంటి చూపు మంద‌గిస్తోంది. పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తింటే కంటి చూపును మెరుగు ప‌రుచుకోవ‌చ్చు.  కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టాప్ 10 సూపర్‌ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
క్యారెట్‌
Image Credit : Getty

క్యారెట్‌

క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. విటమిన్ A స్పష్టమైన దృష్టికి అవసరం కాగా, ఇది రాత్రి అంధత్వం వంటి సమస్యల నుండి కళ్లను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

311
పాలకూర
Image Credit : Getty

పాలకూర

పాలకూరలో ల్యూటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి సూర్యుడు నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుండి కళ్ళను రక్షిస్తాయి. కంటిశుక్లం రాకుండా సహాయపడతాయి.

411
ఉసిరి
Image Credit : Getty

ఉసిరి

ప్రతిరోజూ ఉసిరికాయ తినడం వల్ల కళ్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల కంటి కండరాలను బలపడి, కంటి అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.. 

511
బాదం
Image Credit : Getty

బాదం

బాదంలో విటమిన్ E అధికంగా ఉంటుంది. ఇది కంటి కణాలను హానికలిగించే మూలకాల నుండి రక్షిస్తుంది. ప్రతిరోజూ 5–6 నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల కంటి అలసట తగ్గి, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

611
గుడ్డు
Image Credit : Getty

గుడ్డు

గుడ్లు తినడం వల్ల కళ్ళలోని మాక్యులా అనే ప్రాంతం రక్షించబడుతుంది, ఇది స్పష్టమైన దృష్టికి చాలా ముఖ్యం. గుడ్లలో జింక్, ల్యూటీన్ ఉంటాయి, ఇవి కంటిశుక్లం (మాక్యులార్ డిజెనరేషన్) వంటి సమస్యల నుండి కళ్లను రక్షిస్తాయి.

711
దానిమ్మ
Image Credit : Getty

దానిమ్మ

దానిమ్మ కళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరచి తగినంత ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ఇది కంటి కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

811
కొబ్బరి నీళ్లు
Image Credit : Pexels

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్ళు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా కళ్లకు తేమనిచ్చి పొడిబారకుండా చేస్తాయి. కంటి అలసటను తగ్గిస్తాయి.  

911
అవిసె గింజలు
Image Credit : our own

అవిసె గింజలు

అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కళ్లు పొడిబారడం, మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కంటి అలసటను తగ్గిస్తాయి. 

1011
ఆరెంజ్
Image Credit : Getty

ఆరెంజ్

ఆరెంజ్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కంటి కణాలకు రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో దృష్టి నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

1111
బీట్ రూట్
Image Credit : Getty

బీట్ రూట్

బీట్ రూట్ లో నైట్రేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి రెటీనాకు రక్షణగా నిలిస్తాయి. అలాగే.. బీట్ రూట్ రెగ్యులర్ గా తినడం వల్ల  కంటి చూపు మందగింపు, వయస్సుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Related Stories
Recommended image1
Childrens Eye Health: మీ పిల్లల కళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు తప్పనిసరిగా పాటించండి
Recommended image2
Eye Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సింది ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved