Panipuri: అందుకే కాబోలు.. అమ్మాయిలు పానీ పూరిని లొట్టలేసుకుంటూ తింటారు!
Panipuri: ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ. సాయంత్రం అయ్యిందంటే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు పానీ పూరి బండి దగ్గర క్యూ కడుతూ ఉంటారు. అయితే అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ఎక్కువ ఇష్టం అనేది అందరికీ తెలిసిందే. పానీపూరీని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడుతారంటే?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రత్యేకమైన రుచి
పానీపూరీలోని కారం, పులుపు, తీపి, ఘాటు కలిసి నాలుకకు సూపర్ ఫీలింగ్ ఇస్తుంది. అందుకే అమ్మాయిలు ఇష్టపడుతారు.
త్వరగా తినొచ్చు
పానీపూరీని ఫటాఫట్ తినొచ్చు. కాలేజీ, ఆఫీస్, షాపింగ్ టైమింగ్ లో కూడా తినవచ్చు.
స్నేహితులతో సరదాగా
ఫ్రెండ్స్ తో ఎంజాయ్: ఫ్రెండ్స్ తో కలిసి పానీపూరీ తినడం సూపర్ ఫన్. అందుకే అమ్మాయిలు తమ స్నేహితులతో కలిసి పానీ పూరి తినడానికి వెళ్తారు.
అందరికీ అందుబాటులో
చాాలామందికి పానీపూరీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. స్టూడెంట్స్, యంగ్ స్టర్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ. వీటి ధర చాలా తక్కువ.
తక్కువ క్యాలరీలు
పానీ పూరీలో సుమారు 50-75 క్యాలరీలు ఉంటాయి. ఒక పానీ పూరీలో 58.3% కార్బోహైడ్రేట్లు, 9.3% ప్రోటీన్, 32.4% కొవ్వు ఉంటాయి. కానీ, వీటిని గోధుమపిండితో తయారు చేస్తారు కాబట్టి కార్బోహైడ్రేట్ అధికం.
అభిరుచికి తగ్గట్లుగా
పానీపూరీని మనకి ఎంత కారం, పులుపు, తీపి కావాలో అనేది మన టేస్ట్ కు అనుగుణంగా తయారు చేయించుకోవచ్చు.
స్పెషల్ థ్రిల్
చిన్నప్పటి నుంచి పానీపూరీ తింటున్న జ్ఞాపకాలు, స్టాల్ దగ్గర క్యూ లో నిలబడటం వంటివి అమ్మాయిలు చాలా స్పెషల్ గా ఫీల్ అవుతుంటారు.
డిఫరెంట్ రెసిపీలు
రకరకాలు: పానీపూరీని దహీ పూరీ, సేవ్ పూరీ, సుక్కా పూరీ లాగా వివిధ రకాలుగా తినొచ్చు.
ఫేమస్ స్ట్రీట్ ఫుడ్
బజార్లో తయారయ్యే పానీపూరీ ఫ్రెష్ నెస్, తయారీ విధానం ఓ స్పెషల్ అట్రాక్షన్.
టెన్షన్ ఫ్రీ
పానీ పూరీ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా? అంటే.. కొంతవరకు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పానీ పూరీలో ఉండే చింతపండు, పుదీనా, జీలకర్ర వంటి పదార్థాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.