Telugu

పండ్ల మీద స్టిక్కర్లు, నంబర్లు ఎందుకుంటాయి? ఏ అంకె ఏం చెబుతుంది?

Telugu

పండ్ల మీద స్టిక్కర్ల ఉపయోగమేంటి?

మార్కెట్‌లో మనకు రకరకాల పండ్లు దొరుకుతాయి. కానీ అవి సేంద్రీయ పండ్లో లేక కెమికల్స్ వాడి పండించిన పండ్లో కనిపెట్టడం కొంచెం కష్టమే. కానీ పండ్ల మీద స్టిక్కర్స్ ఉంటే గుర్తుపట్టవచ్చు. 

Image credits: Unsplash
Telugu

పండ్ల మీద నంబర్లేంటి?

సాధారణంగా పండ్ల మీద ఉన్న స్టిక్కర్ నంబర్ చూసి, ఇదేంటని మీరు ఆలోచించి ఉంటారు కదా? దాన్ని ప్రైస్ లుక్ అప్ నంబర్ (PLU Codes) అంటారు.

Image credits: Unsplash
Telugu

ఆర్గానిక్ పండ్లను గుర్తించడం ఎలా?

పండ్లు ఆర్గానిక్ అయితే వాటి మీద 5 అంకెల నంబర్ ఉంటుంది. మొదటి నంబర్ 9తో మొదలవుతుంది. వీటిని ఎలాంటి కెమికల్స్ లేకుండా సేంద్రీయ పద్ధతిలో పండిస్తారు.

Image credits: Unsplash
Telugu

నాలుగు అంకెల నంబర్ ఉన్న పండ్లు ఎలాంటివి..

పండు మీద నాలుగు అంకెలు ఉండి మొదటి అంకె 3 అయితే, ఆ పండు రేడియేషన్‌కు గురైందని అర్థం. పురుగుల నుంచి రక్షించడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఇలా చేస్తారు.

Image credits: Unsplash
Telugu

రసాయనాలు వాడినవి

ఒకవేళ పండు మీద ఉన్న నాలుగు అంకెల నంబర్ 4తో మొదలైతే, ఆ పండ్లను రసాయనాలు వాడి పండించారని అర్థం. కాబట్టి వాటిని బాగా కడిగిన తర్వాతే తినండి.

Image credits: Unsplash
Telugu

జన్యుపరంగా మార్పు చేసిన పండ్లు

ఏదైనా పండు మీద 8తో మొదలయ్యే ఐదు అంకెల నంబర్ ఉంటే, దాన్ని జన్యుపరంగా మార్పు చేశారని అర్థం. అంటే బయో ఇంజనీరింగ్ పద్ధతిని వాడారని తెలుసుకోవాలి.

Image credits: Unsplash

Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు

Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..

Swiggy : స్విగ్గీ ఆర్డర్స్ లో మన హైదరబాదీ వంటకమే టాప్.. ఏదో తెలుసా?

Fish : చేపలు తినడంలో నంబర్ 1 దేశం ఏది? ఇండియా స్థానమెంత?