వేసవిలో పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన కొన్ని ఆహారాలెంటో ఇక్కడ చూద్దాం.
పుచ్చకాయలో నీరు అధికంగా ఉండటం వల్ల పిల్లలకు నీటి కొరత తీరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ఎ కూడా ఉంటాయి.
అధిక నీరు, తక్కువ కేలరీలు కలిగిన దోసకాయ పిల్లలకు నీటి కొరత తీర్చి.. చల్లదనాన్నిస్తుంది.
బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, నీరు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
వేసవిలో పిల్లలకు నీటి కొరత తీర్చడానికి, కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
వేసవిలో పిల్లల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి.. శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగ సహాయపడుతుంది.
సమ్మర్ లో పిల్లలను బిజీగా ఉంచాలా? ఇవి ట్రై చేయండి
Baby Girl Names: మీ చిన్నారికి మంచి పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి
తల్లిదండ్రులు ఈ 6 తప్పులు చేస్తే పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది!
Parenting tips: పిల్లల్ని పేరెంట్స్ రోజూ హగ్ చేసుకుంటే ఇన్ని లాభాలా?