MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Food
  • బరువు తగ్గేందుకు తెగ వర్కవుట్స్ చేస్తున్నారా.? ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉండే వీటిని తీసుకుంటే చాలు

బరువు తగ్గేందుకు తెగ వర్కవుట్స్ చేస్తున్నారా.? ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉండే వీటిని తీసుకుంటే చాలు

Weight loss: బ‌రువు త‌గ్గాల‌ని చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం ర‌క‌ర‌కాల మార్గాల‌ను ఎంచుకుంటారు. వ‌ర్కవుట్స్ చేయ‌డం, క‌డుపు మాడ్చుకోవ‌డం వంటివి చేస్తుంటారు. అయితే ప్ర‌తీ ఒక్క‌రి వంటింట్లో ఉండే ఓ స్నాక్‌ను తీసుకుంటే సుల‌భంగా బ‌రువు త‌గ్గొచ్చు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 04 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముర‌మురాల‌తో బ‌రువు త‌గ్గొచ్చు
Image Credit : Getty

ముర‌మురాల‌తో బ‌రువు త‌గ్గొచ్చు

మురమురాలు, బొరుగులు, ప్యాలాలు ఏ పేరుతో పిలుచుకున్నా ప్ర‌తీ వంటింట్లో ఇవి క‌చ్చితంగా ఉంటాయి. నెల సామాను రాసే ప్ర‌తీ ఒక్క‌రూ క‌చ్చితంగా వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఇవి చాలా తేలికగా జీర్ణమవుతాయి. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. జంక్ ఫుడ్, బిస్కెట్లు, నూనె ఎక్కువగా ఉన్న నమ్కీన్లకు బదులుగా మురమురాలు తింటే కేలరీ నియంత్రణలో ఉంటుంది. అందుకే డైట్‌లో చాలామంది మురమురాలను ఎంచుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మురమురాల పోషక విలువలు ఏంటి?
Image Credit : Freepik

మురమురాల పోషక విలువలు ఏంటి?

మురమురాల్లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. నూనె కలపకుండా తింటే ఇవి శరీరానికి తేలికగా ఉంటాయి. అయితే ప్రోటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కేవలం మురమురాలు మాత్రమే తింటే ఎక్కువ సేపు తృప్తిగా అనిపించదు.

Related Articles

Related image1
Metro Train: హైద‌రాబాద్‌కు కొత్త క‌ళ‌.. మెట్రో విస్త‌ర‌ణ‌తో ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు
Related image2
Electric scooter: ఒక్క స్మార్ట్ ఫోన్ కొనే బదులు.. ఇలాంటి 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనొచ్చు.
35
తిన్నాక పొట్ట నిండినట్లు ఎందుకు అనిపిస్తుంది?
Image Credit : Freepik

తిన్నాక పొట్ట నిండినట్లు ఎందుకు అనిపిస్తుంది?

మురమురాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ కేలరీల్లోనే ఎక్కువ మోతాదు తినవచ్చు. దీంతో తాత్కాలికంగా ఆకలి తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ కొంతసేపటికి మళ్లీ ఆకలి వేస్తుంది.

45
ఇలా చేస్తే మాత్రం కేలరీలు పెరుగుతాయి.
Image Credit : Freepik

ఇలా చేస్తే మాత్రం కేలరీలు పెరుగుతాయి.

కొందరికి మురుమురాలను వేయించుకొని తినడం అలవాటు ఉంటుంది. ఇలా చేసేప్పుడు నూనె, పల్లీలు, కొబ్బరి, చక్కెర, బంగాళదుంప చిప్స్ కలిపితే కేలరీలు ఒక్కసారిగా పెరుగుతాయి. అలా తయారైన ఫుడ్ను తీసుకుంటే.. డైట్ ఫుడ్‌గా ఉండదు. రుచిగా ఉంటుంది కానీ బరువు తగ్గడానికి పనికిరాదు.

55
బరువు తగ్గాలంటే ఎలా తినాలి?
Image Credit : Facebook

బరువు తగ్గాలంటే ఎలా తినాలి?

తక్కువ నూనెలో పోపు వేసి, కరివేపాకు, పసుపు, కొద్దిగా వేయించిన పల్లీలు కలిపి మురమురాలు చేస్తే హెల్తీ స్నాక్‌గా మారుతుంది. సాయంత్రం ఆకలి వేసినప్పుడు లేదా వర్కౌట్ తర్వాత తినవచ్చు. “తేలికగా ఉంది” అనుకుని ఎక్కువసార్లు తినడం మాత్రం తప్పు. అలా చేస్తే మొత్తం కేలరీలు పెరిగి బరువు తగ్గకుండా పెరిగే అవకాశం ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆరోగ్యం
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Related Stories
Recommended image1
Metro Train: హైద‌రాబాద్‌కు కొత్త క‌ళ‌.. మెట్రో విస్త‌ర‌ణ‌తో ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు
Recommended image2
Electric scooter: ఒక్క స్మార్ట్ ఫోన్ కొనే బదులు.. ఇలాంటి 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనొచ్చు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved