MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Avoid Fruits Before Sleep: రాత్రిపూట ఈ పళ్లు తింటున్నారా? అయితే మీరు రిస్క్‌లోఉన్నట్లే

Avoid Fruits Before Sleep: రాత్రిపూట ఈ పళ్లు తింటున్నారా? అయితే మీరు రిస్క్‌లోఉన్నట్లే

Avoid Fruits Before Sleep: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, రాత్రిపూట పడుకునే ముందు కొన్ని పండ్లు తింటే జీర్ణవ్యవస్థ, నిద్రపై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 Min read
Author : Nandini Arava
Published : Mar 12 2026, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
రాత్రిపూట అస్సలు తినకూడని 7 ఫ్రూట్స్
Image Credit : Getty

రాత్రిపూట అస్సలు తినకూడని 7 ఫ్రూట్స్

రాత్రి పడుకోవడానికి ముందు కొన్ని రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
పుల్లని ఫ్రూట్స్
Image Credit : Getty

పుల్లని ఫ్రూట్స్

నారింజ, ముసాంబి వంటి సిట్రస్ పండ్లను రాత్రిపూట తింటే గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ నిద్రాభంగం కూడాను.

Related Articles

Related image1
Best fruits for Weight Loss జామ vs అరటి పండు: ఏ పండు తోపు??
Related image2
best time to eat fruits: పండ్లు ఏ టైంలో తింటే మంచిది? పరగడుపున తింటే ఏమైనా ప్రమాదమా ?
38
బనానా
Image Credit : Getty

బనానా

అరటిపండులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పడుకునే తింటే భారంగా అనిపిస్తుంది. జీర్ణం కావడానికి టైం తీసుకుంటుంది. అప్పుడులో నిద్రలో కూడా అసౌకర్యం కలిగించొచ్చు.

48
ద్రాక్ష
Image Credit : Getty

ద్రాక్ష

గ్రేప్స్ లో సహజంగా షుగర్స్ ఉంటాయి. రాత్రిపూట తింటే చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. నిద్రపైనా ఎఫెక్ట్ చూపిస్తుంది.

58
పైనాపిల్
Image Credit : Getty

పైనాపిల్

పైనాపిల్‌లో కూడా యాసిడ్ గుణం ఉంటుంది. అందుకే రాత్రిపూట తింటే కొందరిలో గుండెల్లో మంట, అసిడిటీ వస్తుంది.
68
బొప్పాయి
Image Credit : Getty

బొప్పాయి

రాత్రిపూట బొప్పాయి తింటే కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వాళ్లు రాత్రిపూట బొప్పాయి తినకపోవడమే మంచిది.
78
మామిడిపండు
Image Credit : Asianet News

మామిడిపండు

రాత్రి పడుకునే ముందు మామిడిపండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. రాత్రి మామిడి తింటే శరీరానికి అనవసరమైన శక్తిని ఇస్తుంది. అప్పుడు అధిక బరువుకు దారితీస్తుంది.

88
జామపండు
Image Credit : Getty

జామపండు

ఫైబర్ ఎక్కువగా ఉండే జామకాయను కూడా రాత్రిపూట తింటే జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్ రావచ్చు. పడుకునేప్పుడు అవస్థగా ఉంటుంది.

ఫ్రూట్స్ మంచివే కదా ఏ టైంలో పడితో ఆ టైంలో తింటే ఆరోగ్యానికి బదులు అనారోగ్యానికి గురవుతారు. అందుకే ఎప్పుడు ఏది తినాలో తెలుసుకోండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Related Stories
Recommended image1
Best fruits for Weight Loss జామ vs అరటి పండు: ఏ పండు తోపు??
Recommended image2
best time to eat fruits: పండ్లు ఏ టైంలో తింటే మంచిది? పరగడుపున తింటే ఏమైనా ప్రమాదమా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved