MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే

Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే

Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ పచ్చిమిర్చి కోడివేపుడు ఉండాల్సిందే. అద్భుతమైన రెసిపీ అంటే ఇదే. ఈ రైనీ సీజన్ కు తగ్గట్లుగా స్పైసీగా, తింటుంటే నోట్లో నీళ్లూరాల్సిందే. స్పైసీ ఇష్టపడేవాళ్లకి ఇది బెస్ట్ అంటే బెస్ట్. మీరు ట్రై చేసేయండి.

1 Min read
Author : Nandini Arava
Published : Aug 22 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వీకెండ్ సెట్..
Image Credit : Vismai Food/youtube

వీకెండ్ సెట్..

చాలా సింపుల్ రెసిపీ ఇది. చికెన్ ఉంటే చాలు. క్షణాల్లో అయిపోయే డిష్. ఇది తింటుంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. వీకెండ్ కంప్లీట్ కావాలంటే ఇది ఉండాల్సిందే. స్టార్టర్ లాగా బాగుంటుంది. ఇంకా బగారన్నంలోకి సెట్ అవుతుంది. అలా సరదాగా తినడానికి పర్ఫెక్ట్ అంటే ఈ పచ్చిమిర్చి కోడి వేపుడు ఒకటే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కావలసిన పదార్థాలు
Image Credit : Vismai Food/youtube

కావలసిన పదార్థాలు

పచ్చిమిర్చి పేస్ట్ కోసం: 15-20 పచ్చిమిర్చి, 8-10 వెల్లుల్లి, హాప్ అంగుళం అల్లం, తగినంత ఉప్పు, కొత్తిమీర-గుప్పెడు, నిమ్మకాయ-ఒకటి, కిలో చికెన్, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కార్న్ ఫ్లోర్-2 టీ స్పూన్లు, మైదా-టీ స్పూన్, ఉల్లిపాయలు-పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్-టీ స్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, గరం మసాలా-పావు టీ స్పూన్, పసుపు, కొత్తిమీర.

Related Articles

Related image1
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Related image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
35
చికెన్ మారినేట్ చేసుకోవాలి
Image Credit : Vismai Food/youtube

చికెన్ మారినేట్ చేసుకోవాలి

ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చికెన్‌లో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్, మైదా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి.

45
క్రిస్పీగా వేగాలి
Image Credit : Vismai Food/youtube

క్రిస్పీగా వేగాలి

పాన్‌లో నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. చికెన్ ఉడికి, బయటివైపు మంచి క్రిస్పీ టెక్స్చర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తగా మారిన తర్వాత వేయించిన చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి.

55
వేడి వేడి కోడి వేపుడు రెడీ
Image Credit : Vismai Food/youtube

వేడి వేడి కోడి వేపుడు రెడీ

చివరగా గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్‌పై టాస్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ పచ్చిమిర్చి కోడి వేపుడు రెడీ. వేడి వేడి అన్నం, పులావ్, బిర్యానీ, రోటీ, చపాతీ లేదా నాన్‌తో సర్వ్ చేస్తే అదిరిపోతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Related Stories
Recommended image1
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved