MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Food
  • Natural Cooling Foods: ఎండలు మండిపోతున్నాయ్.. బాడీని కూల్‌గా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే !

Natural Cooling Foods: ఎండలు మండిపోతున్నాయ్.. బాడీని కూల్‌గా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే !

Natural Cooling Foods : ఏపీ, తెలంగాణలలో ఎండలు మండిపోతున్నాయి. ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచే 5 నేచురల్ ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 21 2026, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అబ్బా ఏం ఎండలు సామి! బాడీని కూల్‌గా ఉంచే ఫుడ్స్ ఇవే !
Image Credit : Gemini

అబ్బా ఏం ఎండలు సామి! బాడీని కూల్‌గా ఉంచే ఫుడ్స్ ఇవే !

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాలకు హీట్‌వేవ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతల్లో మన శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. 

ఈ టైమ్‌లో మన డైట్‌లో కొన్ని సహజసిద్ధమైన కూలింగ్ ఫుడ్స్‌ను చేర్చుకోవడం వల్ల బాడీ ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది. కీరదోసకాయ నుంచి కొబ్బరినీళ్ల వరకు.. ఇవన్నీ శరీర ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించి, మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. కీరదోసకాయ
Image Credit : Getty

1. కీరదోసకాయ

కీరదోసకాయను ఒక సహజమైన కూలెంట్ అని చెప్పవచ్చు. దీనిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం తినే ప్రతి కీరదోస ముక్క మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి లోపల వర్క్ చేస్తుంది. ఇది బాడీ టెంపరేచర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. చాలా సింపుల్‌గా, తక్కువ అంచనా వేసే ఈ కీరదోసకాయ వేడి వాతావరణంలో నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Hummingbird : ప్రపంచంలో వెనక్కి ఎగరగల ఏకైక పక్షి ఇదే.. దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Related image2
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !
36
2. పుచ్చకాయ
Image Credit : Chat gpt

2. పుచ్చకాయ

పుచ్చకాయలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, అసలైన పాయింట్ కూడా అదే. ఇది శరీరంలోని వేడిని త్వరగా తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ఆర్టిఫిషియల్ ప్యాకేజ్డ్ డ్రింక్స్ ఇవ్వలేని అద్భుతమైన ఫ్రెష్‌నెస్‌ను ఈ పండు ఇస్తుంది. ఇందులో శరీరానికి కావలసిన అవసరమైన పోషకాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం టేస్ట్ మాత్రమే కాదు, ఎండ మధ్యాహ్నాల్లో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

46
3. కొబ్బరి నీళ్లు
Image Credit : Getty

3. కొబ్బరి నీళ్లు

ఎండలు విపరీతంగా పెరిగినప్పుడు కొబ్బరి నీళ్లకు తిరుగులేదు. ఇదొక అద్భుతమైన నేచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్. అంటే ఇది కేవలం మనల్ని హైడ్రేట్ చేయడమే కాదు, ఎండల వల్ల బాడీ కోల్పోయిన ఎనర్జీని తిరిగి ఇస్తుంది. దీనివల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ మళ్లీ పెరుగుతాయి. శరీరం తన సమతుల్యతను తిరిగి పొందుతుంది. తీవ్రమైన ఎండల్లో మనం తాగడానికి వీలైన బెస్ట్ ఆప్షన్ ఇది.

56
4. పెరుగు
Image Credit : Getty

4. పెరుగు

పెరుగు మిగతా వాటికంటే కొంచెం డిఫరెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని కూలింగ్ ఎఫెక్ట్ ముఖ్యంగా మన పొట్టపై చూపిస్తుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా శరీరం లోపల ఉండే వేడిని తగ్గిస్తుంది. వేసవి కాలంలో మీ పొట్ట అప్‌సెట్ అవుతుంటే, ప్రతిరోజూ మీ భోజనంలో పెరుగును కూడా పార్ట్ గా చేసుకోవడం చాలా మంచిది.

66
5. పుదీనా ఆకులు
Image Credit : pexels

5. పుదీనా ఆకులు

పుదీనా కూడా శరీరానికి చల్లదనం ఇస్తుంది. అలాగే, జీర్ణవ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను యాక్టివ్‌గా తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను నీళ్లలో వేసుకుని తాగినా, లేదా చట్నీ, రైతా రూపంలో తీసుకున్నా ఈ సమ్మర్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆహారం
ఆరోగ్యం
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Hummingbird : ప్రపంచంలో వెనక్కి ఎగరగల ఏకైక పక్షి ఇదే.. దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image2
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved