Telugu

Chicken:కేజీ చికెన్ కూరలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి?

Telugu

అల్లం వెల్లుల్లి ఎంత వేయాలి?

మాంసం వండేటప్పుడు అల్లం, వెల్లుల్లి సరైన మోతాదులో వేయడం చాలా ముఖ్యం. మటన్ కూర పట్టినంత అల్లం వెల్లుల్లి పేస్ట్.. చికెన్ కి అవసరం లేదు. 

Image credits: chatgpt
Telugu

కేజీ చికెన్ కర్రీకి ఎంత అల్లం, వెల్లుల్లి వెయ్యాలి?

మరి, 1 కేజీ చికెన్ వండాలంటే ఎన్ని గ్రాముల అల్లం, ఎన్ని గ్రాముల వెల్లుల్లి వాడాలో ఈరోజు తెలుసుకుందాం.

Image credits: chatgpt
Telugu

కేజీ చికెన్ కర్రీకి ఎంత అల్లం, వెల్లుల్లి వెయ్యాలి?

దానికంటే ముందు కొన్ని టిప్స్ తెలుసుకోండి. మాంసాన్ని ఎప్పుడూ మూత పెట్టి వండండి. అప్పుడే అందులోని పోషకాలు పోకుండా ఉంటాయి.

Image credits: chatgpt.com
Telugu

చికెన్ లో ఫ్యాట్..

కూరలో ఫ్యాట్ ఎక్కువగా ఉండొద్దంటే, చికెన్‌కు ఉన్న చర్మాన్ని తీసేసి వండండి. ఎందుకంటే చికెన్‌లో కొవ్వు ప్రధానంగా చర్మంలోనే ఉంటుంది.

Image credits: our own
Telugu

చికెన్ త్వరగా ఉడకాలంటే.....

చికెన్ కర్రీ వండేటప్పుడు వేడి నీళ్లు వాడండి. ఇలా చేస్తే చికెన్ ముక్కలు త్వరగా ఉడుకుతాయి.

Image credits: Social Media
Telugu

కేజీ చికెన్ కర్రీకి ఎంత అల్లం, వెల్లుల్లి వెయ్యాలి?

ఒక కేజీ చికెన్ వండటానికి 40 గ్రాముల అల్లం, 70 గ్రాముల వెల్లుల్లి అవసరం. వంట చేసే పద్ధతి, అల్లం ఘాటును బట్టి ఈ కొలతల్లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది.

Image credits: stockphoto

Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు

Fruits: బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తినాల్సిన పండు ఇది

Tea: హోటల్ టీ అంత రుచిగా ఎందుకుంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే!

Green Tea: 14 రోజులు గ్రీన్ టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే