MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Chicken: రోజూ చికెన్ తింటున్నారా? ఆ విషయం తెలిస్తే అస్సలు తినరు!

Chicken: రోజూ చికెన్ తింటున్నారా? ఆ విషయం తెలిస్తే అస్సలు తినరు!

చికెన్ లవర్స్ బీ అలర్ట్.. ఎక్కువ ప్రోటీన్ కోసం రోజూ చికెన్ తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. రోజు చికెన్ తింటే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవల్సి వస్తుందో తెలుసుకోండి.  

1 Min read
Author : Rajesh K
Published : May 04 2025, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chicken: రోజూ చికెన్ తింటున్నారా? ఆ విషయం తెలిస్తే అస్సలు తినరు!

Chicken: రోజూ చికెన్ తింటున్నారా? ఆ విషయం తెలిస్తే అస్సలు తినరు!

మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినేవానే వాటిలో చికెన్ ఉండాల్సిందే. చికెన్ తో రకరకాలైన రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
చికెన్

చికెన్

చికెన్ లో క్యాలరీలు, సోడియం, కొవ్వు తక్కువ. మంచి ప్రోటీన్ దొరుకుతుంది. అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.

Related Articles

Related image1
ఈ 5 రకాల ఫుడ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే అంతే.. రోగాలు కొని తెచ్చుకున్నట్టే
Related image2
స్కూల్‌లో మిడ్ డే మీల్‌లో చికెన్ వంటకం.. లెగ్ పీస్‌ల దొంగలెవరు?.. ఉపాధ్యాయులను గదిలో నిర్బంధించిన పేరెంట్స్
37
ప్రమాదమే

ప్రమాదమే

రెడ్ మీట్ కంటే చికెన్ ఆరోగ్యకరం అనుకుంటారు. కానీ కొత్త అధ్యయనం ప్రకారం ఎక్కువ చికెన్ తింటే ప్రమాదం. రోజూ అధికంగా చికెన్ తినేవారిలో అధిక రక్తపోటు ( హై బీపీ) వచ్చే అవకాశం 50% వరకు  ఉంటుందని ఒక అధ్యయనాలు చెబుతున్నాయి. 

47
జీర్ణాశయ క్యాన్సర్

జీర్ణాశయ క్యాన్సర్

జాగ్రత్త! ఎక్కువ చికెన్ తింటే మరణాల రేటు పెరుగుతుందట. ముఖ్యంగా జీర్ణాశయ క్యాన్సర్ వస్తుందని అధ్యయనం.

57
అతిగా తింటే హానికరం

అతిగా తింటే హానికరం

ప్రతి రోజు చికెన్ తినడం సరికాదంట. రోజు 300 గ్రాములకు మించి చికెన్ తింటే హానికరం. దక్షిణ ఇటలీలో జరిగిన అధ్యయనంలో  ఈ విషయం వెల్లడైంది. 

67

చికెన్ అతిగా తినకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.  చికెన్ తినే మోతాదు తగ్గించాలి. వారానికి ఎంత తింటున్నారో చూసుకోవాలి.

77
ఇతర ఆహార పదార్థాలు

ఇతర ఆహార పదార్థాలు

ప్రోటీన్ కోసం చికెన్ ఒక్కటే దిక్కు కాదు. చికెన్ కు బదులుగా టోఫు, బీన్స్, గుడ్లు, చేపలు లాంటివి తినొచ్చు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
మహిళలు
పురుషులు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Recommended image3
Mutton Roast: మటన్ వేపుడు ఇలా చేశారంటే.. మీ ఫ్యామిలీ మొత్తం ఫిదా అవ్వాల్సిందే. స్వ‌ర్గం అంతే
Related Stories
Recommended image1
ఈ 5 రకాల ఫుడ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే అంతే.. రోగాలు కొని తెచ్చుకున్నట్టే
Recommended image2
స్కూల్‌లో మిడ్ డే మీల్‌లో చికెన్ వంటకం.. లెగ్ పీస్‌ల దొంగలెవరు?.. ఉపాధ్యాయులను గదిలో నిర్బంధించిన పేరెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved