Telugu

Chicken Curry: ఈ స్పెషల్ వాటర్ కలిపితే చాలు..చికెన్ కర్రీ అదిరిపోద్ది

Telugu

చికెన్

చాలా మంది భోజనంలో కనీసం రెండు ముక్కలైనా చికెన్ లేదా మటన్ ఉండాలని కోరుకుంటారు. కానీ, ఎంత మసాలా, నూనె వేసినా కొందరికి చికెన్ కర్రీ రుచిగా రాదు.

Image credits: Pinterest
Telugu

స్పెషల్ వాటర్ అంటే ఏమిటి?

చికెన్ కర్రీని అత్యంత రుచికరంగా ఎలా వండాలో చూద్దాం. చికెన్ కర్రీలో ఈ స్పెషల్ వాటర్ వేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది.

Image credits: pexels
Telugu

ఇంట్లోనే స్పెషల్ వాటర్ తయారీ

ఈ స్పెషల్ వాటర్‌ను మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అసలు ఈ నీటిని ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం.

Image credits: Pinterest
Telugu

స్పెషల్ వాటర్ ఎలా తయారు చేయాలి?

స్పెషల్ వాటర్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
నీరు: 2 కప్పులు
వెల్లుల్లి రెబ్బలు: 50 గ్రాములు

Image credits: Getty
Telugu

నీరు, వెల్లుల్లి

ముందుగా వెల్లుల్లి పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత వీటిని నీటిలో వేసి 20 నుంచి 30 నిమిషాల పాటు బాగా మరిగించాలి.

Image credits: Getty
Telugu

వెల్లుల్లి నీరు రెడీ

చికెన్ వండేటప్పుడు సాధారణ నీటికి బదులుగా ఈ వెల్లుల్లి నీటిని ఉపయోగించండి. దీనివల్ల రుచి రెట్టింపు అవుతుంది.

Image credits: our own
Telugu

లాహోరి చికెన్ కర్రీ

చికెన్ కర్రీలో ఈ వెల్లుల్లి నీటిని వాడటం వల్ల గ్రేవీ చిక్కగా, చాలా రుచిగా తయారవుతుంది. ప్రధానంగా లాహోరి చికెన్ కర్రీలో ఈ నీటిని వాడుతారు.

Image credits: our own

పండ్ల మీద స్టిక్కర్లు, నంబర్లు ఎందుకుంటాయి? ఏ అంకె ఏం చెబుతుంది?

Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు

Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..

Swiggy : స్విగ్గీ ఆర్డర్స్ లో మన హైదరబాదీ వంటకమే టాప్.. ఏదో తెలుసా?