నిగారించే అందంతో మెరిసిపోవాలా?.. కాకరకాయ బెస్ట్...

First Published May 15, 2021, 12:20 PM IST

కాకరకాయ చేదుగా ఉన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తాజాగా  అందాన్ని పెంచడానికి కూడా కాకరకాయ భలేగా పనిచేస్తోందని అంటున్నారు బ్యూటీ నిపుణులు.