comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 89: బిగ్ బాస్ హౌస్ లో వితిక, పునర్నవి

Bigg Boss Telugu season 8 live updates : Punarnavi and Vithika comes to house dtr

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ ఎపిసోడ్ లో మాజీ కంటెస్టెంట్స్ వితిక, పునర్నవి సందడి చేశారు. హౌస్ మేట్స్ చేత వీరిద్దరూ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు.

7:51 PM IST

టికెట్ ఫినాలే రేసులో ముగ్గురు, కేవలం ఒక్క అడుగు దూరంలో!

టికెట్ టు ఫినాలే రేసులో చివరికి ముగ్గురు మిగిలారు. నిఖిల్, రోహిణి, అవినాష్ పోరాడుతున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచారు. గెలిచేది ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది. అవినాష్ గెలిచాడని టాక్. 

5:53 PM IST

విష్ణుప్రియను కొడతానన్న శ్రీముఖి!

పృథ్వితో విష్ణుప్రియ రిలేషన్ పై శ్రీముఖి హౌస్లో మాట్లాడింది. అరేయ్.. అది ఫ్రెండ్షిప్ రా... అంటూ విష్ణుప్రియ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. నాకు కూడా అలా చెప్పావంటే కొడతా నిన్ను, అని శ్రీముఖి అన్నారు. ఇక టికెట్ టు ఫినాలే రేసులో నిఖిల్, రోహిణి, తేజ, అవినాష్ ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ కొనసాగుతుంది. 

11:31 AM IST

శ్రీముఖి చేతుల మీదుగా టికెట్ టు ఫినాలే

నిన్నటి వరకు మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి టికెట్ టు ఫినాలే టాస్క్స్ నిర్వహించేందుకు వచ్చారు. నేడు టాప్ సెలెబ్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేతుల మీదుగా ఒకరు టికెట్ టు ఫినాలే అందుకుని నేరుగా టాప్ 5లో చోటు సంపాదించనున్నారు. శ్రీముఖి రాకతో బిగ్ బాస్ హౌస్ కలర్ఫుల్ గా మారింది. 

6:56 AM IST

బిగ్ బాస్ హౌస్ లో వితిక, పునర్నవి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ ఎపిసోడ్ లో మాజీ కంటెస్టెంట్స్ వితిక, పునర్నవి సందడి చేశారు. హౌస్ మేట్స్ చేత వీరిద్దరూ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. పృథ్వీ, విష్ణుప్రియ మధ్య ప్రేమని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనితో హౌస్ కి వస్తున్న వారంతా తన లవ్ స్టోరీ పైనే ఆసక్తి చూపుతున్నారు అంటూ విష్ణుప్రియ అసహనం వ్యక్తం చేసింది. 

7:51 PM IST:

టికెట్ టు ఫినాలే రేసులో చివరికి ముగ్గురు మిగిలారు. నిఖిల్, రోహిణి, అవినాష్ పోరాడుతున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచారు. గెలిచేది ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది. అవినాష్ గెలిచాడని టాక్. 

5:53 PM IST:

పృథ్వితో విష్ణుప్రియ రిలేషన్ పై శ్రీముఖి హౌస్లో మాట్లాడింది. అరేయ్.. అది ఫ్రెండ్షిప్ రా... అంటూ విష్ణుప్రియ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. నాకు కూడా అలా చెప్పావంటే కొడతా నిన్ను, అని శ్రీముఖి అన్నారు. ఇక టికెట్ టు ఫినాలే రేసులో నిఖిల్, రోహిణి, తేజ, అవినాష్ ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ కొనసాగుతుంది. 

11:31 AM IST:

నిన్నటి వరకు మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి టికెట్ టు ఫినాలే టాస్క్స్ నిర్వహించేందుకు వచ్చారు. నేడు టాప్ సెలెబ్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేతుల మీదుగా ఒకరు టికెట్ టు ఫినాలే అందుకుని నేరుగా టాప్ 5లో చోటు సంపాదించనున్నారు. శ్రీముఖి రాకతో బిగ్ బాస్ హౌస్ కలర్ఫుల్ గా మారింది. 

6:56 AM IST: