MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ ని ఎప్పుడైనా చూశారా? అసలు బిగ్ బాస్ ఎలా ఉంటాడో తెలుసా? ఇప్పుడు చూడండి

బిగ్ బాస్ ని ఎప్పుడైనా చూశారా? అసలు బిగ్ బాస్ ఎలా ఉంటాడో తెలుసా? ఇప్పుడు చూడండి

బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ వేరు. అయితే బిగ్ బాస్ ఎవరో మనకు కనిపించరు. తెర వెనుక దాగుండి, ఆటాడించే ఆ బిగ్ బాస్ ఎవరు? ఎలా ఉంటాడో చూద్దాం..   

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 28 2024, 10:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ రియాలిటీ షోగా ప్రాచుర్యం పొందిన టెలివిజన్ షోని బిగ్ బాస్ గా ఇండియాకు తీసుకొచ్చారు. 2006లో నటుడు అర్షద్ వార్షి హోస్ట్ గా బిగ్ బాస్ హిందీ ఫస్ట్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి అప్రతిహతంగా షో కొనసాగుతుంది. శిల్పా శెట్టి, అమితాబ్, సంజయ్ దత్ బిగ్ బాస్ హోస్ట్స్ గా చేశారు. అయితే సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ తన మార్కు హోస్టింగ్ స్కిల్స్ తో సెటిల్ అయ్యారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హిందీలో మొదలైన పదేళ్లకు 2017లో స్టార్ మా బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యింది. టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్న సీజన్ వన్ ట్రెమండస్ సక్సెస్ కొట్టింది. షో గురించి పూర్తిగా అవగాహన లేకున్నా ఆడియన్స్ ఎగబడి చూశారు. 

36

ఫస్ట్ సీజన్ విన్నర్ గా శివబాలాజీ అవతరించారు. ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ సీజన్ 2 నుండి తప్పుకున్నారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ అవతారం ఎత్తారు. నానికి యావరేజ్ మార్కులు పడ్డాయి. 

సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున షోకి మరింత ఆదరణ తీసుకొచ్చారు. హోస్టింగ్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. నాగార్జున సారథ్యంలో బిగ్ బాస్ సీజన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. అధిక టిఆర్పి రాబడుతున్నాయి.
 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఈ రియాలిటీ షో సక్సెస్ లో ఎవరికీ కనిపించని బిగ్ బాస్ పాత్ర ఎంతో ఉంది. తెరవెనుక నుండి వినిపించే బిగ్ బాస్ వాయిస్ ఆసక్తికరంగా ఉంటుంది. గంభీరమైన స్వరంతో కంటెస్టెంట్స్ కి ఆదేశాలిచ్చే బిగ్ బాస్ గొంతు ప్రేక్షకుల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ కలగజేస్తుంది. 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ ప్రేక్షకులు ఒకసారి బిగ్ బాస్ ని చూడాలని కోరుకుంటారు. ఎలాంటి ఎమోషన్స్ చూపించకుండా కేవలం రూల్స్, రెగ్యులేషన్స్ మాట్లాడుతూ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ గైడ్ చేస్తూ ఉంటాడు. చివరికి హోస్ట్ నాగార్జునకు కూడా ఆదేశాలిచ్చే అధికారం బిగ్ బాస్ కి ఉంటుంది. ఆయన కూడా బిగ్ బాస్ మాట వినాల్సిందే. 

66

నిజానికి బిగ్ బాస్ అనే వ్యక్తి ఎవరూ లేరు. అది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే. ఇక ఆ బిగ్ బాస్ వాయిస్ రేణుకుంట్ల శంకర్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. ఆయన చాలా కాలంగా సినిమాలు, సీరియల్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. శంకర్ వాయిస్ బిగ్ బాస్ క్యారెక్టర్ కి చక్కగా సెట్ అయ్యింది. దీంతో అన్ని సీజన్స్ కి ఆయనే బిగ్ బాస్ వాయిస్ అందిస్తున్నారు.   

కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. హౌస్లో తొమ్మిది మంది ఉన్నారు. విన్నర్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved