MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • COVID19: ఈ సూపర్‌ఫుడ్స్ తో కరోనా వైరస్ కి చెక్ పెట్టండి!

COVID19: ఈ సూపర్‌ఫుడ్స్ తో కరోనా వైరస్ కి చెక్ పెట్టండి!

దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరి ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవడం అవసరం. అందుకు తీసుకోవాల్సిన ఆహారాలెంటో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : May 25 2025, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు
Image Credit : Freepik

మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి పెద్ద నగరాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే బలమైన రోగనిరోధక శక్తి అవసరం. అందుకు తీసుకోవాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సిట్రస్ పండ్లు
Image Credit : Getty

సిట్రస్ పండ్లు

కమలా, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. నిపుణుల ప్రకారం మహిళలకు రోజుకు 75 మిల్లీ గ్రాములు, పురుషులకు 90 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరం ఉంటుంది.

36
ఉసిరికాయ
Image Credit : unsplash

ఉసిరికాయ

ఉసిరికాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరికాయను నేరుగా తినవచ్చు. దాని రసం కూడా తాగవచ్చు.

46
వెల్లుల్లి
Image Credit : stockPhoto

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి.. వ్యాధులతో పోరాడే శక్తినిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

56
పెరుగు
Image Credit : unsplash

పెరుగు

పెరుగులో కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మీరు పెరుగును నేరుగా తీసుకోవచ్చు. పెరుగుకు కొన్ని పండ్లు లేదా తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. పండ్లు, తేనే కలపడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది.  

66
బాదం
Image Credit : pinterest

బాదం

బాదం విటమిన్ E కి మంచి మూలం. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రోజుకు 4 నుంచి 6 బాదంపప్పులు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ E లభిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!
Recommended image2
Health tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయద్దు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved