Telugu

Cumin Water: పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే ఏమౌతుంది?

Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది...

జీలకర్రలో ఐరన్, డైటరీ, ఫూబర్ పుష్కలంగా ఉంటాయి. పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి

జీలకర్రలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. రోజూ జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఇది నివారిస్తుంది. కాలేయ పనితీరుకు మద్దతు ఇస్తుంది. మంచి జీర్ణక్రియ కోసం రోజూ జీలకర్ర నీళ్లు తాగడం ప్రయోజనకరం.
Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

రోజూ జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్

జీలకర్రలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

వ్యర్థాలను బయటకు పంపుతుంది

రోజూ జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది

జీలకర్రలో పొటాషియం, కాల్షియం, సెలీనియం వంటివి పుష్కలంగా ఉంటాయి. రోజూ జీలకర్ర నీళ్లు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Image credits: Getty

Soaked Dates: పాలల్లో ఖర్జూరాలు నానబెట్టి తింటే ఏమవుతుంది?

Fenugreek Water: పరగడుపున 30 రోజులు మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?

Makhana Benefits: మఖానా ఇలా తినకపోతే ఉపయోగమే ఉండదు..రోజుకు ఎంత తినాలి?

Cleaning Hacks: ఉప్పుతో ఇలా చేస్తే ఇంట్లో సగం పనులు ఈజీ