MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • PM Modi Cooking: ప్రధాని మోదీ కూడా వంట చేస్తారు తెలుసా? ఆయన చేసే స్పెషల్ వంటకాలు ఇవే

PM Modi Cooking: ప్రధాని మోదీ కూడా వంట చేస్తారు తెలుసా? ఆయన చేసే స్పెషల్ వంటకాలు ఇవే

PM Modi Cooking: ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటారు. ప్రధానికి వంట చేయడం కూడా చాలా ఇష్టం. ఆయనకు వంట కూడా వచ్చని సన్నిహితులు చెబుతారు. గతంలో చాలాసార్లు మోదీ తన వంట తానే చేసుకునేవారట.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 12 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆహార ప్రియులు ప్రధాని మోదీ
Image Credit : Getty

ఆహార ప్రియులు ప్రధాని మోదీ

ప్రధాని మోదీకి ఆరోగ్యకరమైన ఆహారమంటే ఎంతో ఇష్టం. ఆయనకు తినడమే కాదు వంట చేయడం కూడా అంతే ఇష్టం. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసినప్పటి  కాలం నుంచే ఆయన వంటలో ఆరితేరారు. ఇక  రాజకీయాల్లోకి వచ్చేవరకూ తన వంట తానే చేసుకునేవారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ఎన్నో సార్లు చెప్పారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇష్టమైన వంట ఇదే
Image Credit : Getty

ఇష్టమైన వంట ఇదే

ప్రధాని మోదీ ఇప్పటికీ అప్పుడప్పుడు స్వయంగా వంట చేస్తూ ఉంటారు. ఆయనకు మునగాకు పరాఠా అంటే చాలా ఇష్టం. ఓసారి మాట్లాడుతూ తనకు తినాలనిపించినప్పుడల్లా ఇప్పటికీ వంటగదిలోకి వెళ్లి మునగాకు పరాఠా చేసుకుంటానని చెప్పారు. ఆయనకు ఇంట్లో వండిన సింపుల్, ఆరోగ్యకరమైన వంటకాలే ఇష్టం.

Related Articles

Related image1
Grahana Dosham: ఏప్రిల్ 13 నుంచి ఈ 4 రాశులకు కష్టాలు, చంద్ర రాహు కలయికతో గ్రహణ దోషం
Related image2
Fluffy omelette: ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా మరింత టేస్టీగా రావాలంటే ఈ చిన్న చిట్కా వాడండి
34
స్వయంగా టీ
Image Credit : Asianet News

స్వయంగా టీ

బిజీగా లేనప్పుడు ఉదయాన్నే స్వయంగా టీ, పోహా చేసుకునేవాడినని ప్రధాని మోదీ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. వాటితో పాటు కిచిడీ కూడా వండుకుని తినేవారట. కిచిడీ సులభంగా, పోషకాలతో ఉండటం, జీర్ణక్రియకు మంచిది కావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంలో తన సహోద్యోగులకు కూడా వండి పెట్టేవారట. అతని వంట తిన్నవారు ఇప్పటికీ దాని రుచిని మర్చిపోలేరు.

ప్రధాని మోదీకి సగ్గుబియ్యం కిచిడీ ఎలా వండాలో కూడా వచ్చు.  హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో, ఆయన ఒక మహిళకు దాన్ని తయారుచేసే విధానం మొత్తం వివరించారు. మోదీకి అత్యంత ఇష్టమైన వంటకం మునగాకు పరాఠాను వారంలో 2-3 సార్లు తింటారట.

44
వీటన్నింటినీ ఇష్టంగా తింటారు
Image Credit : X

వీటన్నింటినీ ఇష్టంగా తింటారు

ప్రధాని మోదీ కొన్ని ఆహార పదార్థాలు అధికంగా తింటారు. వాటిలో ఒకటి మఖానా (తామర గింజలు). ఇవి కాకుండా ధోక్లా, ఖాండ్వీ, ఇడ్లీ-దోశ, ఖాఖ్రా, మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు, పప్పు, కూరగాయలతో చేసిన తేలికపాటి వంటకాలను కూడా ఇష్టపడతారు. రాత్రి భోజనంలో ఎక్కువగా కిచిడీ లేదా రోటీతో పాటు సూప్ తీసుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Pakistani Products in India : ఇండియన్స్ వాడే పాకిస్థానీ వస్తువులివే
Recommended image3
Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్.. కానీ నివసించేది 400 చదరపు అడుగుల ఇంట్లో
Related Stories
Recommended image1
Grahana Dosham: ఏప్రిల్ 13 నుంచి ఈ 4 రాశులకు కష్టాలు, చంద్ర రాహు కలయికతో గ్రహణ దోషం
Recommended image2
Fluffy omelette: ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా మరింత టేస్టీగా రావాలంటే ఈ చిన్న చిట్కా వాడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved