MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fluffy omelette: ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా మరింత టేస్టీగా రావాలంటే ఈ చిన్న చిట్కా వాడండి

Fluffy omelette: ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా మరింత టేస్టీగా రావాలంటే ఈ చిన్న చిట్కా వాడండి

Fluffy omelette: ఆమ్లెట్ ఎంతో మందికి ఇష్టం. కానీ దాన్ని మెత్తగా పొంగేలా ఫ్లఫ్పీగా వేయడం మాత్రం ఎంతో మందికి రాదు. ఏదో పెనంపై వేసి తినేస్తూ ఉంటారు. హోటల్‍లో లాగా మెత్తగా, ఫ్లఫీగా ఎందుకు రాదో తెలుసా? అలా రావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 12 2026, 05:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేడి వేడి ఆమ్లెట్ టేస్టీగా
Image Credit : our own

వేడి వేడి ఆమ్లెట్ టేస్టీగా

నాన్ వెజ్ ప్రియులకు ఎగ్ ఆమ్లెట్ అంటే ఎంతో ఇష్టం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎప్పుడు ఆమ్లెట్ తిన్నా ఆరోగ్యమే, ముఖ్యంగా బ్యాచిలర్లు సులువుగా వండే వంటకం ఇది. చాలా సులభమైనది కాబట్టి అందరూ తమకు వచ్చని చెప్పేసుకుంటారు. కానీ ఆమ్లెట్ ను ఫ్లఫ్పీగా, పర్ ఫెక్ట్ గా వేయడం నిజానికి చాలా మందికి రాదు. రోజూ వేసే ఆమ్లెట్‌ను మరింత రుచిగా, ఆరోగ్యంగా మార్చుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు పాటించండి

24
ఉప్పు ఎప్పుడు వేయాలి?
Image Credit : Pixabay

ఉప్పు ఎప్పుడు వేయాలి?

ఆమ్లెట్ వేసేటప్పుడు అందరూ చేసే మొదటి తప్పు ఉప్పు వేయడం.   గుడ్లను పగులగొట్టి గిన్నెలో వేసి గిలకొట్టేటప్పుడే ఉప్పు వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గుడ్డులోని ప్రోటీన్ నిర్మాణం దెబ్బతిని, తేమను త్వరగా కోల్పోతుంది. ఫలితంగా ఆమ్లెట్ మెత్తగా కాకుండా రబ్బరులా సాగినట్టు ఉంటుంది. కాబట్టి గుడ్డు మిశ్రమాన్ని పెనం మీద వేయడానికి రెడీ అయినప్పుడు కొన్ని సెకన్ల ముందు మాత్రమే ఉప్పు కలపాలి. అప్పుడే ఆమ్లెట్ చక్కగా పొంగుతూ వస్తుంది. మెత్తగా ఉంటుంది.

Related Articles

Related image1
Cockroach Control: ఈ పదార్ధాలు చల్లారంటే బొద్దింకలు కిచెన్‌లోకి రావాలంటే భయపడతాయి
Related image2
Raaka: రాకా.. ఈ పదం ఏ భాషకు చెందినది? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?
34
కూరగాయల్లోనే పోషకాలు
Image Credit : Getty

కూరగాయల్లోనే పోషకాలు

ఆమ్లెట్ అంటే ఒక గిన్నెలో ఉప్పు, కారం వేసి గుడ్డును గిలకొట్టి వేసేయడమే అనుకుంటారు. కానీ ఇందులో ఫైబర్ ఉండదు. కేవలం గుడ్డు మాత్రమే తినడం వల్ల వచ్చే పోషకాల అసమతుల్యతను తగ్గించడానికి అందులో కూరగాయల తరుగు వేసి కలపుకోవాలి.  ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చితో పాటు పాలకూర, క్యాప్సికమ్ లేదా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

44
ఈ మిస్టేక్ చేయద్దు
Image Credit : Getty

ఈ మిస్టేక్ చేయద్దు

గిన్నెల్లో కోడిగుడ్డు సొన, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి కలిపి పెనంపై వేస్తే ఎలాంటి రుచి ఉండదు. పైగా ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా ఉంటాయి. దీనివల్ల తినేటప్పుడు పచ్చి వాసన వస్తుంది, రుచి కూడా తగ్గిపోతుంది. ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి  దోరగా వేయించుకోవాలి. అవి సగం ఉడికిన తర్వాతే గుడ్డు మిశ్రమంలో కలపాలి. ఇలా చేస్తే కూరగాయల సహజ రుచి ఆమ్లెట్‌కు తోడవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Body Heat: ఎండాకాలంలో బాడీ హీట్ తగ్గించే డ్రింక్స్ ఇవి
Recommended image2
Sambar Recipe: ఈ ఒక్క పొడి వేస్తే.. సాంబార్‍ టేస్ట్ అదిరిపోద్ది
Recommended image3
Diamond Rings: తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే డైమండ్ రింగ్స్
Related Stories
Recommended image1
Cockroach Control: ఈ పదార్ధాలు చల్లారంటే బొద్దింకలు కిచెన్‌లోకి రావాలంటే భయపడతాయి
Recommended image2
Raaka: రాకా.. ఈ పదం ఏ భాషకు చెందినది? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved