MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snake Village: ఇది పాముల గ్రామం.. ప్రతి ఇంట్లో నాగుపాముకు ఒక చిన్న గది

Snake Village: ఇది పాముల గ్రామం.. ప్రతి ఇంట్లో నాగుపాముకు ఒక చిన్న గది

Snake Village: భారతదేశంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని గ్రామాలు కూడా భాగమే. ఓ విచిత్రమైన ఊరే 'పాముల గ్రామం'. ఆ ఊరి గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : May 22 2026, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాముల ఊరి కథ
Image Credit : AI Image

పాముల ఊరి కథ

మనదేశంలో ఎంతో వైవిధ్యభరితమైనది. ఈ దేశంలో ఎన్నో రకాల గ్రామాలు ఉన్నాయి. ఒక్కో గ్రామం ఒక్కో విషయానికి ప్రసిద్ధి చెందింది.  ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామానికి దానికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, సంప్రదాయం ఉన్నాయి. అలాంటి వాటిలో 'పాముల గ్రామం' ఒకటి. ఈ పేరు వినగానే కొందరికి భయం కలుగుతుంది. మరికొందరికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈ ఊరి వెనకున్న కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎక్కడుంది ఈ గ్రామం
Image Credit : Getty

ఎక్కడుంది ఈ గ్రామం

ఈ పాముల గ్రామం మహారాష్ట్రలో ఉంది. పేరు 'షేత్‌పాల్'.  ఇక్కడి స్థానికులకు, పాములకు మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం వల్లే ఈ ఊరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఈ షేత్‌పాల్ గ్రామం ఉంది. ఇక్కడి చాలా ఇళ్లలో పాముల కోసం, ముఖ్యంగా నాగుపాముల (Cobra) కోసం ప్రత్యేకంగా ఓ చిన్న గదిని లేదా చోటను కేటాయిస్తారు. ఈ ప్రదేశాన్ని పాములకు సురక్షితమైన నివాసంగా గ్రామస్థులు చెబుతారు. దశాబ్దాలుగా ఇక్కడ మనుషులు, పాములు శాంతియుతంగా కలిసి జీవిస్తున్నాయి. పాములను దైవాలుగా భావించి ఇక్కడ కొలుస్తారు.

Related Articles

Related image1
Air Cooler: ఈ పది రూపాయల వస్తువును కూలర్ ముందు ఉంచితే ఏసీ కన్నా చల్లని గాలి వస్తుంది
Related image2
Lemon pickle: నూనె వాడకుండా నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో
34
పాముల రాకపోకల కోసం
Image Credit : Asianet News

పాముల రాకపోకల కోసం

షేత్‌పాల్‌లోని ఇళ్లలో పాములు తేలిగ్గా వచ్చిపోయేందుకు వీలుగా గోడల్లో ప్రత్యేకంగా గూళ్లు లేదా చిన్న ఖాళీ స్థలాలను ఏర్పాటు చేస్తారు. అలాగని ప్రతి ఇంట్లో నిత్యం పాములు ఉంటాయని చెప్పలేం. అవి ఎప్పుడైనా రావచ్చు… ఎప్పుడైనా పోవచ్చు. రాకపోనూ వచ్చు. అంతా అక్కడ పాముల ఇష్టమే.

44
అక్కడ పామును చంపితే
Image Credit : Getty

అక్కడ పామును చంపితే

ఈ గ్రామ ప్రజలకు నాగులే ప్రధాన దేవత. నాగ దేవతపై అపారమైన భక్తి.  నాగ పంచమి లాంటి పండుగలప్పుడు పాములను పూజిస్తారు. వాటిని శుభసూచకంగా భావిస్తారు. ఈ ఊరిలో పామును చంపడం మహా పాపంగా, అపశకునంగా నమ్ముతారు. అలా చేసిన వారికి శిక్షలు కూడా విధిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Recommended image2
Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా? కన్ఫర్మ్‌గా సీటు పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !
Recommended image3
Facts : పుట్టగానే పిల్ల తేళ్లు తల్లిని తినేస్తాయా? లేదా పిల్లల్నే తల్లి తేలు తింటుందా?
Related Stories
Recommended image1
Air Cooler: ఈ పది రూపాయల వస్తువును కూలర్ ముందు ఉంచితే ఏసీ కన్నా చల్లని గాలి వస్తుంది
Recommended image2
Lemon pickle: నూనె వాడకుండా నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved