- Home
- Entertainment
- రష్మీ, అనసూయ కూడా దిగదిడుపే.. బుల్లితెరపై స్కిన్ షో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన యంగ్ యాంకర్ దీపికా పిల్లి
రష్మీ, అనసూయ కూడా దిగదిడుపే.. బుల్లితెరపై స్కిన్ షో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన యంగ్ యాంకర్ దీపికా పిల్లి
అనతి కాలంలో స్టార్ యాంకర్స్ గా ఎదిగారు రష్మీ గౌతమ్, అనసూయ. ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నా కొందరు యాంకర్స్ కి రాని గుర్తింపు వీరు జెట్ వేగంతో తెచ్చుకున్నారు. దానికి ఒకే ఒక కారణం గ్లామర్ షో. యాంకర్స్ పొట్టి బట్టలు వేసుకునే ట్రెండ్ తెలుగులో స్టార్ట్ చేసింది రష్మీ, అనసూయలే. జబర్దస్త్ షోతో ఆ ట్రెండ్ కి నాంది పలికారు.

Deepika Pilli
వీరిద్దరి స్పూర్తితో శ్రీముఖి, విష్ణు ప్రియ, వర్షిణి వంటి యాంకర్స్ పరిశ్రమకు రావడం జరిగింది. లేటెస్ట్ సెన్సేషన్ దీపికా పిల్లి ఢీ షోతో గుర్తింపు తెచ్చుకుంది. రష్మీతో పాటు దీపికను ఢీ లేటెస్ట్ షో నుండి తప్పించారు. ప్రస్తుతం దీపికా స్టార్ మాలో కామెడీ స్టార్స్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
Deepika Pilli
జబర్దస్త్ కి పోటీగా మొదలైన కామెడీ స్టార్స్ ని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం స్టార్ మా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ క్రమంలోనే యాంకర్ చేత గ్లామర్ షో చేయిస్తున్నారనిపిస్తుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం దీపికా చేసిన ఇంట్రో సాంగ్ సెగలు రేపింది. కన్మణి రాంబో ఖతీజా చిత్రంలోని ''డూ డుడు డూ డుడు '' సాంగ్ కి దీపికా షార్ట్ ఫ్రాక్ లో వేసిన స్టెప్స్ టూ హాట్ గా ఉన్నాయి.
Deepika Pilli
దీపికా వీడియో చూసిన జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. ఆ రేంజ్ లో ఆమె గ్లామర్ షో చేసింది. దీంతో ఆ విషయంలో రష్మీ, అనసూయ దిగదుడుపే అంటున్నారు. భవిష్యత్ లో దీపికా వాళ్ళను దాటిపోవడం ఖాయం అంటున్నారు.
Deepika Pilli
ఒకప్పటి సోషల్ మీడియా సెన్సేషన్ దీపికా పిల్లి (Deepika Pilli) యాంకర్ గా మారారు. ఈటీవీ టాప్ రేటెడ్ షోలలో ఒకటిగా ఉన్న ఢీ డాన్స్ రియాలిటీ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఢీ సీజన్ 13లో యాంకర్ రష్మీతో పాటు ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు.
Deepika Pilli
ఆ షో దీపికాకు మంచి పాపులారిటీ తెచ్చింది. అయితే అనూహ్యంగా ఢీ 14 నుండి ఆమె తప్పించారు. యాంకర్ రష్మీని కూడా తప్పించడం కొసమెరుపు. ఢీ 14లో సమూల మార్పులు చేయగా.. ఆ షో ఒకప్పటి క్రేజ్ కోల్పోయింది.
Deepika pilli photo gallary
ఇక దీపికా పలు బుల్లితెర ప్రత్యేక కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు. గత రెండేళ్లలో ఆమె పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. ఆమె స్టార్ యాంకర్ హోదా పట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది.ఒక టిక్ టాక్ స్టార్ ఈ రేంజ్ పాపులారిటీ రాబట్టడం విశేషమే అని చెప్పాలి.
Deepika Pilli
విష్ణు ప్రియ, వర్షిణి వంటి యాంకర్స్ తో పోల్చితే దీపికా పిల్లి చాలా త్వరగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళ కంటే దీపికానే ఎక్కువ ఆఫర్స్ పట్టేస్తున్నారు.ఇక ఇంస్టాగ్రామ్ లో దీపికా ఫాలోయింగ్ 2 మిలియన్స్ దాటేసింది. ఇక తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం క్రమం తప్పకుండా ఫోటో షూట్స్ చేస్తున్నారు. దీపికా పిల్లి ఫోటో షూట్స్ తరచూ వైరల్ గా మారుతున్నాయి.