MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమా బ్లాక్ బస్టర్.. విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు, కానీ

సినిమా బ్లాక్ బస్టర్.. విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు, కానీ

విజయ్ సేతుపతి చివరగా మహారాజ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 100 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2024, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సౌత్ లో విలక్షణ నటుల జాబితాలో విజయ్ సేతుపతి ఒకరిగా ఉంటారు. పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసే నటుడు విజయ్ సేతుపతి. హీరోగా అయినా, క్యారెక్టర్ రోల్ అయినా, విలన్ గా అయిన విజయ్ సేతుపతి నటించే విధానం అద్భుతంగా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

విజయ్ సేతుపతి చివరగా మహారాజ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 100 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకి అమ్ముడయ్యాయి నిర్మాతలు లాభాలతో పండగ చేసుకుంటున్నారు. 

34

దీనికి తోడు వివిధ భాషల నుంచి రీమేక్ హక్కులకు భారీ ఆఫర్స్ వస్తున్నాయి. విజయ్ సేతుపతి మార్కెట్ తో పోల్చితే అతి తక్కువ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. దీనితో అంతా ఆశ్చర్యపోతున్నారు. తక్కువ బడ్జెట్ లో సినిమాని పూర్తి చేయాలనే ప్లాన్ కి విజయ్ సేతుపతి కూడా అంగీకరించారట. 

44

దీనితో నిర్మాతల నుంచి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. కానీ లాభాలు వస్తే మాత్రం వాటా ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నారట. దీనితో విజయ్ సేతుపతికి లాభాల్లో భారీ వాటా దక్కబోతున్నట్లు తెలుస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved