MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కాషాయ వస్త్రాల్లో దీక్షలో తమన్నా, దైవ సేవలో తరిస్తూ.. ప్రత్యేక పూజలు పెళ్లి కోసమేనా ?

కాషాయ వస్త్రాల్లో దీక్షలో తమన్నా, దైవ సేవలో తరిస్తూ.. ప్రత్యేక పూజలు పెళ్లి కోసమేనా ?

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 08 2023, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల తమన్నా ప్రేమ వ్యవహారం మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా విజయ్ వర్మకి తమన్నా ముద్దు పెడుతున్న పిక్స్ నెట్టింట వైరల్ అయింది. 

36

వీళ్ళిద్దరూ తరచుగా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే అఫీషియల్ గా మాత్రం తమ రిలేషన్ ని బయట పెట్టడం లేదు. ప్రస్తుతం తమన్నా వయసు 33 ఏళ్ళు. దీనితో ఈ హాట్ బ్యూటీ పెళ్ళికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

46

ఇటీవల తమన్నా తరచుగా ప్రసిద్ధ ఆలయాలు సందర్శించి అక్కడ పూజలు చేస్తోంది. ఇటీవల తమన్నా హిమాలయాల్లోని వైష్ణవి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. తాజాగా తమన్నా ఇషా యోగ సెంటర్ లో శక్తివంతమైన లింగభైరవి దేవికి పూజలు నిర్వహించింది. 

56

కాషాయ వస్త్రాలు ధరించిన తమన్నా దీక్షలో ఉంటూ ఈ పూజలు చేసింది. ఇక్కడా పూజలు చేస్తుంటే ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనట్లు తమన్నా పేర్కొంది. తరచుగా తమన్నా పూజాలు చేస్తుండడంతో ఆసక్తికర ప్రచారం మొదలయింది. తమన్నా పెళ్లికి రెడీ అవుతోంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెళ్ళికి ముందు ఇలా పూజలు చేస్తూ ఆధ్యాత్మిక సేవలో ఉంటోంది అని అంటున్నారు. 

66

మరి తమన్నా పెళ్లి ఎప్పుడు ? ఆమెకి కాబోయే వరుడు విజయ్ వర్మ నేనా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved