రామ్ చరణ్ కోసం సెంటిమెంట్ ను త్యాగం చేసిన సుకుమార్, ఏం చేయబోతున్నాడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కోసం ఓ సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాట సుకుమార్. ఏం చేయబోతున్నాడంటే?

గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చూశాడు రామ్ చరణ్. ఇక ఈసారి బుచ్చిబాబు సినిమాతో సాలిడ్ హిట్ ఇవ్వాలని పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఈక్రమంలో తన నెక్ట్ సినిమా లవిషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
ఇప్పటికే ఆచార్య, గేమ్ ఛేంజర్ తో రెండు ప్లాప్ లు చూసిన చరణ్. నెక్ట్స్ హ్యాట్రీక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడం కోసం జాగ్రత్తపడుతున్నాడు. ఇక ఈక్రమంలోనే రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాకు సబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
Also Read: రమ్యకృష్ణ కు మాజీ ముఖ్యమంత్రి కి సంబంధం ఏంటి? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ డైెరెక్టర్
ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు తరువాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు సినిమా సెట్స్ మీద ఉండగానే ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట టీమ్. అటు సుకుమార్ కూడా మంచి ఊపుమీద ఉన్నాడు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప2 ను తెరకెక్కించి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాశాడు. ఈసినిమాతో బాహుబరి రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయి.
Also Read:వర్జిన్ వైఫ్ కావాలని కోరుకోకండి, మగవారికి మహేష్ బాబు హీరోయిన్ సంచలన సలహాలు, ఏమంటుందంటే?
ఇక ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ క్రేజ్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్ళిందో అందరికి తెలుసు. మరి అంతలా ఇమేజ్ పెరిగిన సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ లెవెల్‌లో ఉండాలి. అందకే ప్రతీ ఒక్కరి దృష్టి ఇప్పుడు సుకుమార్ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ పైనే ఉంది. ఏ సినిమా చేస్తాడు.. ఎలాంటి సినిమా చేస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read:బాలయ్య కోసం సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి, ఏం ప్లాన్ చేశాడంటే..?
ఇప్పటికే సుకుమార్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో మూవీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈసినిమా కోసం తన సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడట సుకుమార్. సుకుమార్ ఏంటి సెంటిమెంట్ ఏంటి అని అందరికి అనుమానం రావచ్చు.
రామ్ చరణ్ తో పాటు సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కావడంతో.. ఈసినిమా కూడా అంతకు మించే ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు. రామ్ చరణ్ జోడీగా నటించేది ఎవరు అనేది అందరి డౌట్.
Also Read:ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.? బాగా నచ్చిన సినిమా ఏది?
అయితే ఈ విషయంలోనే సుకుమార్ తను ఫాలో అవుతున్న సెంటిమెంట్‌ను పక్కకుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. సుకుమార్ సెంటిమెంట్ ప్రకారం ఒక సారి తన సినిమాల్లో నటించిన హీరోయిన్‌ను మళ్లీ రిపీట్ చేయడు. కానీ.. గ్లోబల్ స్టార్ చరణ్ కోసం సుకుమార్ ఇలా తొలిసారి తన సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాడని టాక్.
Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?
ఈ విషయంలో నిజానిజాలు ఏంటి అనేది తెలియదు కాని.. అసలు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి.. హీరోయిన్ ను ఫిక్స్ చేస్తే కాని అసలు నిజం తెలియదు. కాని ఇండస్ట్రీలో మాత్రం చాలా బలంగా వినిపిస్తున్న టాక్ ఇది. పుష్ప 2 శ్రీవల్ల పాత్రలో అద్భుతంగా నటించింది రష్మిక. కొన్నిసీన్లలో అల్లు అర్జున్ కూడా చిన్నబోయేలా నటించింది. దాంతో సుకుమార్ ఆమె పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యి మరో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.