50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?
ఈ హీరో రాజవంశానికి చెందిన వాడు, దాదాపు 50 వేల కోట్ల ఆస్తి ఈ హీరో సొంతం, హిట్లు, ప్లాప్ లు అన్ని రకాల రుచులను ఆస్వాధించిన వాడు. కాని చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తాడు. ఇంతకీ ఎవరా హీరో.?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే చాలు మాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుంటారు. అహంకారం తలకెక్కి.. సామాన్యులను చాలా చులకనగా చూస్తుంటారు. ఫ్యాన్స్ ను లెక్క చేయకుండా పొగరుగా బిహేవ్ చేస్తుంటారు. అయితే కొందరు మాత్రమే ఇలా ఉంటారు. అందరు ఉంటారని చెప్పలేం. కాని కొంత మంది మాత్రం బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది అయినా.. స్టార్ హీరో స్టేటస్ ఉన్నా, చేతినిండా కోట్ల సంపాదన ఉన్నా... అన్ని రకాలుగా గొప్పవారు అనిపించుకున్నా.. చాలా సింపుల్ గా కనిపిస్తుంటారు.
Also Read: జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ చేసే ధైర్యం ఉన్న హీరో ఎవరో తెలుసా?
నిజంగా ఆయన అంత గొప్పవాడా.. ఏమాత్రం గర్వం లేకుండా భలే ఉన్నాడే అన్న పేరు తెచ్చుకుంటారు. ఈ స్టార్ హీరో కూడా అంతే దాదాపు 50 వేల కోట్ల ఆస్తికి యజమాని అయినా.. ఏమాత్రం గర్వం లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. పటౌడీ రాజవంశానికి చెందిన వ్యక్తి అయినా.. ఆడంబరాలకు దూరంగా ఉంటాడు ఇంతకీ అతను ఎవరా అనే కదా అనుమానం అతను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్.
Also Read: జపాన్ లో ప్రభాస్ క్రేజ్ కు గండి కొట్టిన మరో తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఒకప్పుడు స్టార్ హీరోగా కోట్ల ఆస్తిని కూడబెట్టిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుంతం పవర్ ఫుల్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఈమధ్యనే ఆయన దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ఆపోజిట్ రోల్ లో కనిపించారు. చాలా అద్భుతంగా నటించారు.
ఈసినిమాతరువాత సైఫ్ కు వరుసగా ఆఫర్లు సౌత్ నుంచి క్యూ కడుతున్నాయి. అయితే రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ పై ఒ దొంగ దాడి చేయడంతో.. పెద్ద గండం నుంచి బయటపడ్డారు సైఫ్. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. ఆతరువాత దేవర 2 స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
Also Read: ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో
అయితే సైఫ్ అలీ ఖాన్ పటౌడీ రాజవంశానికి చెందిన వ్యక్తి. ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. దాదాపు 50 వేల కోట్లు ఉన్నట్టు సమాచారం. రీసెంట్ గానే వారికి సబంధించిన వందల కోట్ల ఆస్తి అయిన పటౌడీ ప్యాలస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?
ఇక అంత పెద్ద రాజవంశానికి చెందిన వ్యక్తి అయినా..ఎప్పుడు గోప్పలకు పోలేదు సైఫ్ చాలా సింపుల్ గా కనిపిస్తారు. అంతే సింపుల్ గా బిహేవ్ చేస్తుంటాడు. కపూర్ ఫ్యామిలీ నుంచి కరీనా కపూర్ ను ప్రేమించి పెళ్ళాడగా. వారికి ఇద్దరు పిల్లలు. ఇక అంతకు ముందు నటి అమృతా సింగ్ ను సైఫ్ పెళ్ళాడి విడాకులు కూడా తీసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.
Also Read: రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
సామాన్యులను కూడా గౌరవిస్తూ ఉంటాడు సైఫ్ అలీ ఖాన్. తను రాజవంశానికి చెందిన వాడిని అన్న గొప్పను ఎప్పుడూ ఇండస్ట్రీలో కూడా ప్రదర్శించలేదు సైఫ్. తన ఇంట్లో పనివారిని కూడాచాలా రెస్పెక్ట్ గా చూసుకుంటుటాడు అలీఖాన్. ఇంట్లో లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద ప్యాలస్ లు, ఇలా ఏవి ఉన్నా సామాన్యుడిగా ఉండటమే తకు ఇష్టం అంటారు.