ఆరెంజ్ చీరలో సిరి చిలిపి సోయగాల వెల్లువ.. ట్రాన్స్పరెంట్ శారీలో కట్టిపడేస్తున్న బ్యూటీ
బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది.
బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే.
చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది.
ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది. అదిరిపోయే తన గ్లామర్ లుక్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది.
తాజాగా సిరి తన ప్రియుడి శ్రీహన్ తో కలసి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. గోవా బీచ్ లో విహరిస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.
తాజాగా సిరి.. ఆరెంజ్ శారీలో మెరుపులు మెరిపిస్తోంది. ఏకంగా బెడ్ రూమ్ లో పరువాలు ఒలకబోస్తూ ఇస్తున్న ఫోజులు యువతలో విరహం పెంచేసే లా ఉన్నాయి.
సిరి హాట్ హాట్ గా సొగసు చూపిస్తూ చిలిపి చిరునవ్వులతో బీచ్ లో సెగలు పుట్టిస్తోంది. ఆరెంజ్ కలర్ శారీలో సిరి ఎంతో అందంగా ఉంది. కళ్ళు చెదిరే విధంగా సిరి సోయగాలు వెదజల్లుతోంది.
లేటెస్ట్ ఫొటోస్ మాత్రం కురాళ్ళకి కనువిందు గా మారాయి. సిరి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె చంద్రబింబం లాంటి ముఖం మతిపోగొడుతున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.