దీపావళి పార్టీలో రచ్చ రచ్చ చేసిన శ్రీయ.. డీప్ నెక్ బ్లౌజ్ లో ఎలా రెచ్చిపోయిందో చూడండి, దారుణంగా ట్రోలింగ్
టీ సిరీస్ వాళ్ళు నిర్వహించిన దీపావళి పార్టీలో పాల్గొన్న శ్రీయ తన ఘాటైన అందాలతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది.
ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. 40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి సాటి రారు అని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది.
అందుకే శ్రీయని సెక్సీ చూపుల సుందరి అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. ఆమె నటించిన చిత్రాల్లో వాలు చూపు ఉన్న సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయి.
తాజాగా శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. టీ సిరీస్ వాళ్ళు నిర్వహించిన దీపావళి పార్టీలో పాల్గొన్న శ్రీయ తన ఘాటైన అందాలతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
తన ఎద సొగసుని దారుణంగా రివీల్ చేస్తూ శ్రీయ సృష్టించిన హంగామా ఇంతా ఇంతా కాదు. ఏ పార్టీకి అయినా శ్రీయ తన భర్తతో కలసి హాజరవుతుంది. ఈ పార్టీలో కూడా ఇద్దరూ జంటగా హాజరయ్యారు. అయితే శ్రీయా ధరించిన చీర, బ్లౌజ్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది.