ఆటం బాంబ్లా పేలిన శ్రద్ధా దాస్ ఎద అందాలు.. హాట్ థైస్ తో వీకెండ్ ట్రీట్.. ఇంటర్నెట్ ఫైరింగ్
హాట్ హీరోయిన్ శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఆమె తన హాట్ అందాలను ఆవిష్కరిస్తూ ఇంటర్నెట్లో బ్లాస్ట్ అవుతుంది. లేటెస్ట్ గా వీకెండ్ ట్రీట్ ఇచ్చింది శ్రద్ధా.
శ్రద్ధా దాస్(Shraddha Das) అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. ఆమె నెక్ట్స్ హాట్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాస్ట్ అయ్యింది. తన పిచ్చెక్కించే అందాలను బోల్డ్ గా ఆవిష్కరించింది. అభిమానులకు అదిరిపోయే వీకెండ్ ట్రీట్ ఇచ్చింది.
శ్రద్దా దాస్(Shraddha Das Hot Photos) టైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసింది. పోటెత్తిన ఎద అందాలను చూపిస్తూ విరహపు పోజులిచ్చింది. ఓ వైపు పిచ్చెక్కించే టాప్ అందాలు, మరోవైపు హీటు పుట్టించే హాట్ థైస్‌ని చూపిస్తూ రెచ్చిపోయింది శ్రద్ధా. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. విరహంతో కవ్విస్తుంది.
శ్రద్ధా అంటేనే బోల్డ్ అందాలకు కేరాఫ్.ఆమె పాత్రలు ఎంత బోల్డ్ గా ఉంటాయో, ఆమె ఫోటో షూట్ అంతకు మించి ఉంటుందని నిరూపించుకుంటుంది. తన గ్లామర్‌ని సాధ్యమైనంత వరకు ప్రదర్శిస్తూ నెటిజన్లకి తనవైపు తిప్పుకుంటుంది. ఇంటర్నెట్ అటెన్షన్ తనవైపు కి ఆకర్షిస్తుంది. అందుకే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కించే పోజులతో ఈ రేంజ్లో హాట్ షో చేయడంతో కుర్రాళ్లంతా విలవిలలాడుతున్నారు. ఉప్పొంగే ఎద అందాలతో ఆటం బాంబ్లా శ్రద్ధా దాస్ పేలిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫైర్ ఎమోజీలతో రచ్చ చేస్తుంది. దీంతో సామాజిక మాధ్యమాలో ఈ సెక్సీ బ్యూటీ ఫోటోలే సందడి చేస్తున్నాయి. వీకెండ్ కి ఈ స్పెషల్ ఫోటోలు పంచుకోవడంతో వీకెండ్ ట్రీట్ అందిరిందంటున్నారు కుర్రాళ్లు.
తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నార్త్ బ్యూటీ శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో `సిద్దు ఫ్రమ్ సీకాకుళం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే మెప్పించింది. దీంతో వరుసగా ఆఫర్లని అందుకుంది. ఎంట్రీ ఇచ్చిన నెక్ట్స్ ఇయర్లోనే ఏకంగా ఐదు సినిమాల్లో మెరిసింది శ్రద్ధా.
అయితే ఈ బ్యూటీకి హీరోయిన్గా కాకుండా సెకండ్ హీరోయిన్ పాత్రలు వచ్చాయి. దీనికితోడు కాస్త బోల్డ్ గా, కాస్త గ్లామరస్ పాత్రలే కావడంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. పూర్తిగా కీ రోల్స్ కి, స్పెషల్ రోల్స్ కి, స్పెషల్ సాంగ్‌లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇది ఆమె కెరీర్‌నే రాంగ్ డైరెక్షన్‌కి మార్చేసింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ ఓ గ్లామర్ నటిగానే మారిపోయింది తప్ప, నటిగా స్కోప్ దక్కడం లేదు.
అడపాదడపా తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `నిరీక్షణ`, `అర్థం` అనే రెండు తెలుగు సినిమాలున్నాయి. ఇందులో కీలక పాత్రల్లో ఆమె కనిపించబోతుంది. ఇటీవల `ఏక్ మినీ కథ`లో ఓ సాధువు తరహా పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.