MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షాకింగ్ గా ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ ధర.. ఎంత? ఏ సంస్థ దక్కించుకుంది?

షాకింగ్ గా ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ ధర.. ఎంత? ఏ సంస్థ దక్కించుకుంది?

తల్లికొడుకుగా శర్వానంద్ (Sharwanand), అక్కినేని అమలా కలిసి నటించిన చిత్రం  ‘ఒకే ఒక జీవితం’. ఈ రోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే చిత్రం ఓటీటీ ధరపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ప్రముఖ సంస్థ కండీషన్స్ తో దక్కించుకున్నట్టు తెలుస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 09 2022, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు  ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham)తో వచ్చారు. మూవీ ఈ రోజు (సెప్టెంబర్ 9న) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్ కు ‘శతమానం భవతి’ లాంటి మాత్రం పడట్లేదు. దీంతో ‘ఒకే ఒక జీవితం’పై ఆశలు పెట్టున్నారు. చిత్రం రిలీజ్ కాగా, తొలిరోజు సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తొంది. టైమ్ ట్రావెల్, మదర్ సెంటిమెంట్ ఉండటంతో ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. 

36

అయితే తాజాగా ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ ధరపై షాకింగ్ న్యూస్ అందింది. చిత్రాన్ని గతంలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ దక్కించుకుందని వార్తలు వచ్చినప్పటికీ ఆ సంస్థ కొనుగోలు చేయలేదు. కానీ సోనీ లివ్ (Sony Liv) సంస్థ మాత్రం బెంచ్ మార్క్ కండిషన్స్ తో మూవీ ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 
 

46

సౌత్ లోని అన్ని భాషల్లో సినిమా ఎబో హిట్ టాక్ ను సంపాదిస్తే రూ. 11 కోట్లుగా, అవరేజ్ గా నిలిస్తే రూ.8 కోట్లకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా పాజిటివ్ టాక్ తోనే రన్ అవుతోంది. మున్ముందుకు వచ్చే రిపోర్ట్స్ పై ఓటీటీ ధరను ఫైనల్ చేయనున్నారని అర్థమవుతోంది. 

56

శర్వానంద్, అమలా అక్కినేని (Amala Akkineni) తల్లి కొడుకులుగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఆడియెన్స్ ను మెప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమోషనల్ సీన్స్ పండించడంలో శర్వా దిట్ట అనే విషయం ‘అమ్మ చెప్పింది’ సినిమాతో అర్థమైంది. మళ్లీ మదర్ సెంటిమెంట్ తో రావడం పట్ల అభిమానులు సంతోషిస్తున్నారు. 

66

ఈ చిత్రంలో శర్వానంద్ సరసన హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) ఆడిపాడింది.  వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. తెలుగు, తమిళంలో రూపొందింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Recommended image2
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత
Recommended image3
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved