MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చుట్టుముట్టిన ఎన్నో వివాదాలు, ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు, రెండో పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే..?

చుట్టుముట్టిన ఎన్నో వివాదాలు, ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు, రెండో పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే..?

చలపతిరావు మరణంతో తెలుగుసినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యింది. వరుసగా సీనియర్ నటులను కోల్పోవడంతో.. పరిశ్రమలో విషాదం నెలకొంది. టాలీవుడ్ లో దిగ్గజ నటుడిగా ఉన్న చలపతిరావు.. వివాదాలు కూడా ఫేస్ చేశారు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 25 2022, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొన్ని  దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించారు చలపతిరావు. దాదాపు మూడు తరాల నటులతో నటించిన ఈ దిగ్గజ నటుడి మరణంతో టాలీవుడ్ ల విషాదం అలముకుంది. ఇండస్ట్రీ వాళ్లు ముద్దుగా బాబాయ్ అని పిలుచుకునే చలపతిరావు.. ఫిల్మ్ కెరీర్ లో విషాదాలు, వివాదాలు కూడా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న పేరు ఒక ఇన్సిడెంట్ తో మసకబారింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దిగ్గజ నటుడు చలపతిరావు.. ఒక చిన్న కామెంట్ తో .. ఇబ్బందుల్లో పడ్డారు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది. ఆడవాళ్లపై ఆయన చేసిన కామెంట్ తీవ్ర దుమారం రేపింది. ఆయనపై సోషల్  మీడియాలో దుమ్మెత్తిపోయడంత తీవ్ర మనస్థాపంచెందారు. 

36

2017లో నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన  రారండోయ్ వేడుక చూద్దాం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరైన చలపతి రావు పొరపాటున  నోరుజారారు. యాంకర్ రవి సరదాగా అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరమా సార్  చెప్పండి అని అడిగిన ప్రశ్నకు చలపతి రావు అదేమో తెలియదుగానీ.. అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అంటూ వివాదాస్పదరీతిలో స్పందించారు. 

46

దాంతో భారి స్థాయిలో వివాదం చెలరేగింది.  మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. మహిళలు ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కంప్లైట్లు కూడా చేశారు. సోషల్ మీడియాలో దుమారం రేపారు. కొన్నిదశాబ్ధాలుగాీ ఆయన  నటుడిగా తెచ్చుకున్న పేరు.. సోషల్ మీడియా వల్లపోయిందంటూ చాలా సార్లు బాధడ్డారు చలపతిరావు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నారు. ఈ విషయాన్ని అలితో సరదాగా ప్రోగ్రాంలో వెల్లడించారు. 

56

తనకు ఆడవారు అంటే చాలా గౌరవం అని ఎవరితోను ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించలేదని.. ఇన్నేళ్లుగా సంపాదిచుకున్నపేరును సోషల్ మీడియా వల్ల పోగొట్టుకున్నానని. నేను అన్నమాటను రకరకాలుగా మార్చి.. నన్ను బజారున పడేశారని. ఇలా చేసినందుకు మీకు ధన్యవాదాలు అంటూ లెటర్ రాసిచనిపోవాలి అనుకున్నానంటూ ఆయన వెల్లడిచారు. 
 

66

22 ఏళ్ల వయస్సులో తాను ప్రేమించి పెళ్లాడిన భార్య చనిపోతే మరో పెళ్ళి చేసుకోలేదు. ముగ్గురు పిల్లల్ని తానే తండ్రిగా, తల్లిగా మారి పెంచానంటూ అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో వెల్లడించారు చలపతి. మహిళలంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. ఇన్నాళ్లూ నిప్పులా బతికానని, ఈ సోషల్ మీడియా అనే దరిద్రం వచ్చి తనకున్న మంచి పేరును చెడగొట్టందని చలపతిరావు చాలా బాధపడ్డారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved