- Home
- Entertainment
- బికినీ టాప్ లో స్టార్ కిడ్ రచ్చ, బీచ్ లో పొర్లుతూ అందాలతో కవ్వింత.. సిడ్నీలో సారా అలీఖాన్ పరువాల ఉప్పెన
బికినీ టాప్ లో స్టార్ కిడ్ రచ్చ, బీచ్ లో పొర్లుతూ అందాలతో కవ్వింత.. సిడ్నీలో సారా అలీఖాన్ పరువాల ఉప్పెన
సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.

సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ఫ్యూచర్ కి ఈమె స్టార్ హీరోయిన్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
ఎలాంటి సందర్భంలో అయినా నవ్వులు పూయిస్తూ మాట్లాడడం సారా స్టైల్. ఇన్స్టాగ్రామ్ లో సారా అలీఖాన్ ని ఏకంగా 41 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గ్లామర్ కూడా తోడు కావడంతో సారా అలీ ఖాన్ చూపులకు కుర్రాళ్లు తప్పించుకోలేకున్నారు.
సారా అలీ ఖాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సిడ్నీ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ఆమె షేర్ చేసిన పిక్స్ నెటిజన్లని మెస్మరైజ్ చేస్తున్నాయి. బీచ్ లో బికినీ టాప్ ధరించి.. ఎద అందాలని ఉప్పెనలా ప్రదర్శిస్తోంది.
గ్రీన్ బికినీ టాప్ లో సారా అలీ ఖాన్ ఇస్తున్న ఫోజులు మైమరచిపోయేలా ఉన్నాయి. సిడ్నీ నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రెండీ డ్రెస్సులు ధరించి నడుము అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం సారా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇక సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది.
సినిమాల్లోకి రాకముందు సారా అలీ ఖాన్ విపరీతమైన బరువు సమస్యతో బాధపడేది. నటిగా మారాలని డిసైడ్ అయ్యాక బరువు తగ్గడం కోసం ఎంతో కష్టపడింది. వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించింది. ప్రస్తుతం అనే నాజూకు అందాలకు కుర్రాళ్ళు పిచ్చెక్కి పోతున్నారు.
ప్రస్తుతం సారా.. అనురాగ్ బసు దర్శకత్వంలో మెట్రో ఇన్ డినో చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పంకజ్ తివారి ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.
సారా అలీ ఖాన్ గ్లామర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కళ్ళు చెదిరే అందాలతో సారా అలీ ఖాన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది.