MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అందాల అగ్గి రాజేసిన ఆన్ స్క్రీన్ షకీలా.. బాబోయ్ ఈ వేడి తట్టుకోలేం అంటున్న ఫ్యాన్స్

అందాల అగ్గి రాజేసిన ఆన్ స్క్రీన్ షకీలా.. బాబోయ్ ఈ వేడి తట్టుకోలేం అంటున్న ఫ్యాన్స్

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రిచా చద్దా మరోసారి వార్తల్లో నిలిచింది. తన బోల్డ్ అందాలతో ఇంటర్నెట్ లో సునామీ సృష్టిస్తోంది. రిచా చద్దా గ్లామర్ పరంగా బాలీవుడ్ బాగా పాపులర్ అయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 24 2022, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Richa Chadha

Richa Chadha

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రిచా చద్దా మరోసారి వార్తల్లో నిలిచింది. తన బోల్డ్ అందాలతో ఇంటర్నెట్ లో సునామీ సృష్టిస్తోంది. రిచా చద్దా గ్లామర్ పరంగా బాలీవుడ్ బాగా పాపులర్ అయింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ప్రస్తుతం రిచా చద్దా వయసు 35 ఏళ్ళు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Richa Chadha

Richa Chadha

వెండి తెరపై ఎలాంటి గ్లామర్ హద్దులు లేకుండా చెలరేగిపోవడం రిచా చద్దా స్టైల్. రిచా అందాలు కుర్రాళ్లకు హాట్ ట్రీట్ అనే చెప్పాలి. 2008లో రిచా చద్దా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాక వెబ్ సిరీస్, టివి కార్యక్రమాలలో కూడా నటించింది. 

39
Richa Chadha

Richa Chadha

అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో షూట్స్ తో రిచా చద్దా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా రిచా చద్దా షేర్ చేసిన ఫోటోలు అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మతి పోగొట్టే పరువాలతో రిచా చద్దా చేస్తున్న ఎక్స్ పోజింగ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. 

49
Richa Chadha

Richa Chadha

ఈ రేంజ్ లో రిచా గతంలో ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. బికినిలో తడి అందాలు ఆరబోస్తూ సమ్మర్ హీట్ ని మరింత పెంచేసింది. రిచా థైస్, క్లీవేజ్ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

59
Richa Chadha

Richa Chadha

ప్యాంట్ అన్ జిప్ చేసే ఫోజులు, బికినీ లుక్స్ తో రిచా తరచుగా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ప్రస్తుతం రిచా బోల్డ్ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

69
Richa Chadha

Richa Chadha

ఇదిలా ఉండగా రిచా చద్దా కూడా బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొంది. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో హాట్ బ్యూటీ రిచా చద్దా తనకు ఎదురైన బాడీ షేమింగ్ గురించి రివీల్ చేసింది. నేను ఏ ఫిలిం మేకర్ ని కలిసినా వారు బాడీ షేమింగ్ చేస్తూ నా కాన్ఫిడెన్స్ దెబ్బతీసేవారు.

79
Richa Chadha

Richa Chadha

నీ ముక్కు బాగాలేదు.. సర్జరీ చేయించుకో అని కొందరు అన్నారు. పెదవులు చిన్నవిగా ఉన్నాయి.. వాటిని కూడా పెంచాలి అని కొందరు అన్నారు. మరికొందరు అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఎద సైజ్ పెరగడం కోసం ఓ అసభ్యకరమైన పని చేయమని సూచించారు అని రిచా చద్దా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 

89
Richa Chadha

Richa Chadha

ఒకసారి పాతరోజులు గుర్తు చేసుకుందాం.. అప్పట్లో హీరోయిన్లు ఎలా ఉండేవారు.. ఇండియన్ స్టైల్ లో ఉండేవారు. అలా ఉండడం ఆరోగ్యకరం. కానీ ప్రస్తుతం 12 ఏళ్ల అమ్మాయి కూడా కేలరీలు లెక్క గురించి మాట్లాడుతోంది. 

99
Richa Chadha

Richa Chadha

ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఫుడ్ తినకుండా డైటింగ్ అంటున్నారు. వెస్ట్రన్ పద్ధతులు చూసి మనం అందంగా లేము అనుకోవడం పొరపాటు అని రిచా పేర్కొంది. రిచా చద్దా షకీలా బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే. షకీలా జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించింది రిచా. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image2
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image3
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved