థండర్ థైస్, క్లీవేజ్ షోతో రాయ్ లక్ష్మి మైండ్ బ్లాక్ అందాలు.. ఇండిపెండెన్స్ డేని హాట్‌గా మార్చిన భామ
బోల్డ్ నెస్‌కి కేరాఫ్ రాయ్ లక్ష్మి. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అందాలకు గేట్లు ఎత్తేసి షాకిస్తున్న ఈ బ్యూటీ వెండితెపై అడపాదడపా పవర్ఫుల్ రోల్స్ తో రచ్చ చేస్తుంది.
రాయ్ లక్ష్మి.. టాలెంట్ ఉన్నా రాణించలేకపోతున్న బ్యూటీ. కెరీర్ పరంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న అందం. తాజాగా ఈ బ్యూటీ హాట్ షోతో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇండిపెండెన్స్ డేని హాట్‌గా మార్చేసింది. బికినీలో పోజులిచ్చి కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తుంది. థండర్ థైస్, క్లీవేజ్ షోతో కిర్రాక్ పుట్టిస్తుందీ సెక్సీ భామ.
స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో కనిపించి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈ ఫోటోను పంచుకుంటూ ఓ మంచి పోస్ట్ పెట్టింది. `నువ్వు ఒక్కసారే బతుకుతావు. కానీ ఆ ఒక్కసారి మంచిగా ఉంటే అదే చాలు` అని పేర్కొంది. మంచి సందేశంతో కూడిన పోస్ట్ పెట్టింది. కానీ హాట్ షో తో మత్తెక్కిస్తుంది. తన స్వాతంత్య్రాన్ని ఈ రూపంలో వెల్లడించిందీ సెక్సీ భామ.
అంతేకాదు ఈ సందర్భంగా అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆమె పోలీస్ గెటప్‌లో ఉన్న ఫోటోని పంచుకుని విషెస్ చెప్పడం విశేషం. తాను నటించే ఓ సినిమాలోని పోలీస్ లుక్‌ని పంచుకుని శుభాకాంక్షలు తెలిపింది. చూడబోతుంటే పవర్ఫుల్ రోల్లో ఆమె కనిపిస్తుందని తెలుస్తుంది.
మరోవైపు ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న పిక్‌ని కూడా పంచుకుంది రాయ్ లక్ష్మి. గ్రీన్ డ్రెస్‌లో ఉన్న ఆమె క్లీవేజ్ అందాలతో కవ్విస్తుంది. సెల్ఫీ వీడియోలో సూపర్ హాట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి
సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే రాయ్ లక్ష్మి తెలుగులో అడపాదడపా మెరుస్తుంది. టాలీవుడ్లో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. తమిళం, మలయాళంలో బాగా రాణిస్తుంది. కానీ తెలుగులో మాత్రం గతుకు రోడ్డుపై ప్రయాణంలాగే ఆమె కెరీర్ సాగుతుంది. తెలుగు మేకర్స్ ఈ బ్యూటీని పట్టించుకోవడం లేదు.
2005లో `కాంచనమాల కేబుల్ టీవీ`చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది రాయ్ లక్ష్మి. శ్రీకాంత్ సరసన నటించింది. కొత్త అందం బాగానే మెప్పించింది. కానీ తెలగు ఆఫర్లు అంత ఈజీగా రాలేదు. ఆ తర్వాత ఏడాదికి `నీకు నాకు` చిత్రంలో మెరిసింది. మళ్లీ మరో సినిమా చేయడానికి ఆరేళ్లు పట్టింది. 2012లో బాలకృష్ణతో `అధినాయకుడు` చిత్రంలో హీరోయిన్గా మెరిసింది. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
2013లో రవితేజ `బలుపు` చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. `లక్కీ లక్కీ` అంటూ ఐటెమ్ సాంగ్ లో అందాల విందు చేసి ఉర్రూతలూగించింది. దీంతో ఐటెమ్ సాంగ్ లకు కేరాఫ్‌గా నిలిచింది రాయ్ లక్ష్మి. పవన్ కళ్యాణ్ `సర్దార్ గబ్బర్ సింగ్`, చిరంజీవి `ఖైదీ నెంబర్ 150` చిత్రాలతో స్పెషల్ సాంగ్‌లతో ఆకట్టుకుంది. `ఖైదీ నెంబర్ 150`లో `రత్తాలు రత్తాలు` పాట ఎంతగా ఊపేసిందో తెలిసిందే.
మధ్యలో `వేర్ ఈజ్ వెంకటలక్ష్మి` అనే చిత్రంలో మెయిన్ లీడ్‌లో మెరిసి మెప్పించింది. మళ్లీ తెలుగుకి దూరమయ్యింది. కానీ ఇలా సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటుంది. అందాల విందుతో మరింత దగ్గరవుతుందీ సెక్సీ భామ.