విలన్లుగా మారిన అవినాష్, రోహిణి టైటిల్ కోసం ఇంత రచ్చ చేయాలా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు వచ్చింది. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక ప్రతిరోజు దినదిన గండమే. హౌస్ లో ఉన్నవారు వారి గేమ్ ప్లాన్ ఏంటీ అనేది పసిగట్టకపోతే.. టైటిల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. కామ్ గా కనిపించిన అవినాశ్, రోహిణి తమ గేమ్ ప్లాన్ ను స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. చాలాస్ట్రాంగ్ కంటెస్టెంట్ నబీల్ ని డౌన్ చేసే ప్రయత్నం చేశారు ఇద్దరు. అతను కూడా డిఫెన్స్ చేసుకోలేకపోయేలా దాడి చేశారు. మరి వీరికి నెక్ట్స్ ఎవరు బలైపోతారో చూడాలి. తాజా ఎపిసోడ్ లో శేఖర్ మాస్టర్ సందడి చేశారు. ఈ రెండు వారాలు గెస్ట్ ల తాకిడి గట్టిగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.