comscore
Asianet News TeluguAsianet News Telugu
Aithagoni Raju

Aithagoni Raju

అయితగోని రాజుకి టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 12ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థలు 10టీవీ, నవతెలంగాణ దిన పత్రికలో పనిచేశారు. ప్రపంచ సినిమాని `షో` పేరుతో నవతెలంగాణలో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. 2020 నుంచి ఏషియానెట్‌ డిజిటల్‌లో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌గా ఉన్నారు. అలాగే ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గా, రిపోర్టర్ గా, టీమ్‌ లీడర్ గా రాణించారు. రాణిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Follow on :