MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Purna: కుందనపు బొమ్మలా పూర్ణ.. చుడిదార్ లో మెస్మరైజ్ చేస్తున్న అఖండ హీరోయిన్

Purna: కుందనపు బొమ్మలా పూర్ణ.. చుడిదార్ లో మెస్మరైజ్ చేస్తున్న అఖండ హీరోయిన్

డిజైనర్ శారీ ధరించిన హీరోయిన్ పూర్ణను చూసిన పిల్లగాలి మనసు పారేసుకుంది. చిలిపిగా మారి.. ఆమె పైటతో ఆడుకుంటూ అల్లరి చేసింది. పూర్ణ నిండైన సొగసులకు ప్రకృతికి కూడా పరవశించిపోతుంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 27 2022, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

మలయాళ కుట్టి పూర్ణ (Purna)గ్లామర్ కి చిరునామాగా మారిపోయారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఈ అఖండ  బ్యూటీని మిలియన్స్ లో ఫాలో అవుతుండగా... వాళ్ళ దాహాన్ని తన అందాలతో తీర్చేస్తున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211


లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి పూర్ణ తప్పుకున్నారు. కారణం ఏదైనా ప్రియమణి కొనసాగుతుండగా పూర్ణ మాత్రం ఢీ 14 చేయడం లేదు. ఇది ఒకింత ఆమె ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. పూర్ణతో పాటు సుడిగాలి సుధీర్, యాంకర్స్ రష్మీ (Rashmi gautam) , దీపికా పిల్లిని కూడా తప్పించడం విశేషం. వీరందరి నిష్క్రమణతో షోలో కొంచెం ఊపు తగ్గింది.

311


ఇక నటిగా వచ్చ్హిన అవకాశం కాదనకుండా చేస్తున్నారు పూర్ణ. ఆమె ఇమేజ్ కి తగ్గ ఆఫర్స్ తో బిజీగా గడుపుతున్నారు. పూర్ణ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగు అయ్యాయి. అందుకే ఆమె తెలివిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.  
 

411


ఓటిటి రిలీజ్ 3 రోజెస్ (3 Rojes) తో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూర్ణ . కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు

511

  సీనియర్ స్టార్స్ చిత్రాలలో కీలక రోల్ చేస్తున్నారు పూర్ణ. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ లాయర్ రోల్ చేశారు. అలాగే బాలకృష్ణ(Balakrishna)-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ (Akhanda) లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషం అని చెప్పాలి. అఖండ భారీ విజయం సాధించింది. 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.  

611


 అలాగే వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా విస్తరించుకుంటూ పోతుండగా, మంచి అవకాశాలు పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి.

711

ఇప్పటికే కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.
 

811

సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ... ఫ్యాన్ బేస్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా ఈ హాట్ బాంబ్ పంచుకునే ఫోటోలు, చేసే ఫోటో షూట్స్ పిచ్చ వైరల్ అవుతూ ఉంటాయి. వైట్ కలర్ ప్రింటెడ్ డిజైనర్ శారీలో ఆమె మెరిశారు. పూర్ణ గ్లామరస్ ఫోటోలు పిచ్చ వైరల్ అవుతున్నాయి.

911

డిజైనర్ శారీ ధరించిన హీరోయిన్ పూర్ణను చూసిన పిల్లగాలి మనసు పారేసుకుంది. చిలిపిగా మారి.. ఆమె పైటతో ఆడుకుంటూ అల్లరి చేసింది. పూర్ణ నిండైన సొగసులకు ప్రకృతికి కూడా పరవశించిపోతుంది

1011

డిజైనర్ శారీ ధరించిన హీరోయిన్ పూర్ణను చూసిన పిల్లగాలి మనసు పారేసుకుంది. చిలిపిగా మారి.. ఆమె పైటతో ఆడుకుంటూ అల్లరి చేసింది. పూర్ణ నిండైన సొగసులకు ప్రకృతికి కూడా పరవశించిపోతుంది

1111

డిజైనర్ శారీ ధరించిన హీరోయిన్ పూర్ణను చూసిన పిల్లగాలి మనసు పారేసుకుంది. చిలిపిగా మారి.. ఆమె పైటతో ఆడుకుంటూ అల్లరి చేసింది. పూర్ణ నిండైన సొగసులకు ప్రకృతికి కూడా పరవశించిపోతుంది

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved