MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బ్రా అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న బాలయ్య భామ.. టాప్‌ షోతో ప్రగ్యా రచ్చ.. ఇదెక్కడి తెగింపు..

బ్రా అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న బాలయ్య భామ.. టాప్‌ షోతో ప్రగ్యా రచ్చ.. ఇదెక్కడి తెగింపు..

బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌ `అఖండ`తో జోరు మీదుంది. ఈ అమ్మడి జోరు అందాలను ఆరబోతలో ఎక్కువగా చూపిస్తుండటం విశేషం. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే పోజులతో ఇంటర్నెట్ ని షేక్‌ చేస్తుంది. 

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 07 2023, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రగ్యా జైశ్వాల్ షర్ట్ ఇప్పేసింది. చాలీచాలనీ షర్ట్ వేసుకున్న ఈ అందాల భామ ఆ షర్ట్ కాస్త విప్పేసి మరీ బ్రా అందాలను ఆవిష్కరించింది. బిగువైన బ్రాలో టాప్‌ షోతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఉబికి వచ్చే క్లీవేజ్‌ అందాలతో మత్తెక్కిస్తుందీ బాలయ్య భామ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇందులో స్టయిలీష్‌ కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని అదరహో అనిపిస్తుంది. ఊపిరి బిగబట్టి నడుము అందాలతో మాయ చేస్తుంది. కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తుండటం విశేషం. 
 

36

బాలయ్యతో `అఖండ` చిత్రంలో నటించింది ప్రగ్యా జైశ్వాల్. చాలా రోజులుగా సక్సెస్‌ లేక, సరైన అవకాశాలు లేక కెరీర్‌ ముగిసిపోతుందా అనే టైమ్‌లో బాలయ్య ఆమెని ఆదుకున్నారు. బోయపాటి ఆమెకి హిట్‌ ఇచ్చాడు. ఈ సక్సెస్‌తో ఒక్కసారిగా రెట్టింపు ఉత్సాహాన్ని పొందింది ప్రగ్యా. 
 

46

ఆ జోష్‌లో సోషల్‌ మీడియాలో దూకుడు పెంచింది. వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లు చేసింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరయ్యింది. వారి ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఈ ఫాలోయింగ్‌తో కమర్షియల్‌గా తనకు అనుకూలంగా మల్చుకుంటుంది. సోషల్‌ మీడియా యాడ్స్ తోనూ సంపాదిస్తుంది. ఇప్పుడిది హీరోయిన్లకి పెద్ద ఆదాయ వనరుగా మారిన విషయం తెలిసిందే. 
 

56

అయితే `అఖండ` సక్సెస్‌తో జోరు మీదున్న ఈ భామకి అవకాశాలు క్యూ కడతాయని భావించారు. సీనియర్‌ హీరోలతోనైనా నటించే ఛాన్స్ వస్తుందనుకున్నారు. కానీ ఆశించినట్టు జరగలేదు. ఇప్పటి వరకు ఈ భామకి ఒక్క ఆఫర్‌ కూడా రాలేదని టాక్‌. ఆమె అందాలు ఆరబోసి, హద్దులు చెరిపేసినా మేకర్స్ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. 
 

66
Pragya Jaiswal

Pragya Jaiswal

దీంతో ఈ భామ చాలా కాలంగా వరుసగా వెకేషన్లు, ఫోటో షూట్లకే పరిమితమయ్యింది. వెకేషన్‌లో హాట్‌ ట్రీట్‌ ఇస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా మరోసారి ఆమె హద్దులు చెరిపేసే అందాల విందుతో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image3
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved