MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రేజీ లుక్స్ తో రెడ్ కార్పెట్ పై మెరుపులు మెరిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. అఖండ బ్యూటీ స్టన్నింగ్ షో

క్రేజీ లుక్స్ తో రెడ్ కార్పెట్ పై మెరుపులు మెరిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. అఖండ బ్యూటీ స్టన్నింగ్ షో

గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 30 2023, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖండ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

38

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

48

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

58

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

68

అఖండ లాంటి హిట్ కొట్టినా తెలుగు దర్శకులు ఎవరూ ప్రగ్యా జైస్వాల్ వైపు చూడడం లేదు. దీనితో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ హీట్ పెంచుతూ బాలీవుడ్ లో అవకాశాలు పొందాలని ప్రయత్నిస్తోంది. ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. 

78

ఆదిత్యా రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన నైట్ మ్యానేజర్ సీజన్ 2 జూన్ 30 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్టీమింగ్ కానుంది. దీనితో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముంబైలో సెలబ్రిటీల కోసం ప్రీమియర్స్ నిర్వహించారు. ఈ ప్రీమియర్ కి ప్రగ్యా జైస్వాల్ కూడా హాజరైంది. రెడ్ కార్పెట్ లో కలర్ ఫుల్ టైట్ ఫిట్ డ్రెస్ లో మెస్మరైజ్ చేసింది. 

88

ప్రగ్యా జైస్వాల్ థండర్ థైస్, చిరునవ్వులు చిందిస్తున్న విధానం కట్టి పడేసే విధంగా ఉంది. టాప్ టూ బాటమ్ అఖండ బ్యూటీ హాట్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Recommended image2
Monsoon Movies: భార్యాభర్తలు కలిసి వర్షం పడుతున్నప్పుడు చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
Recommended image3
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved