ఊపిరి తీసేలా ప్రగ్యా జైస్వాల్ మైండ్ బ్లోయింగ్ స్కిన్ షో.. థైస్ సొగసుతో కాకరేపేలా అఖండ బ్యూటీ
గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖండ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది.
అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అఖండ లాంటి హిట్ కొట్టినా తెలుగు దర్శకులు ఎవరూ ప్రగ్యా జైస్వాల్ వైపు చూడడం లేదు. దీనితో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ హీట్ పెంచుతూ బాలీవుడ్ లో అవకాశాలు పొందాలని ప్రయత్నిస్తోంది. ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది.
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేసే విధంగా ఉన్నాయి. ఆమె థండర్ థైస్, స్కిన్ టోన్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. ప్రగ్యా లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అయితే ప్రగ్యా బాలీవుడ్ లో ఆఫర్స్ కోసమే ఇలా గ్లామర్ షో చేస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బ్లూ డ్రెస్ లో ప్రగ్యా ఓపెన్ షోల్డర్స్ గా ఇచ్చిన ఫోజులు గ్లామర్ ప్రియులని విశేషంగా ఆకట్టుకుంటోంది. మెరుపులు మెరిపించే విధంగా ఉన్న లుక్స్ చూస్తే ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే.
ప్రగ్యా జైస్వాల్ తన అందంతో కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి సృష్టించాలని ఇలా వాంటెడ్ గా ఫోజులు ఇచ్చినట్లు ఉంది. ప్రగ్యా జైస్వాల్ ఇంత అందం ఉన్నపటికీ ఆమెకి ఆఫర్స్ రాకపోవడం ఆశ్చర్యమే అని చెప్పాలి.