ఆదివారం రోజు ఘనంగా అఖిల్, జైనబ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్.. హాజరైన మహేష్ బాబు ఫ్యామిలీ, అతిథులు ఇంకా ఎవరెవరంటే
Telugu Cinema News Live: అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్.. హాజరైన మహేష్ బాబు ఫ్యామిలీ, అతిథులు ఇంకా ఎవరెవరంటే

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Liveఅఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్.. హాజరైన మహేష్ బాబు ఫ్యామిలీ, అతిథులు ఇంకా ఎవరెవరంటే
Telugu Cinema News Liveతెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్.. నితిన్ తండ్రికి భారీ నష్టాలు ?
తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ చిత్ర పరిస్థితి దారుణంగా ఉంది. భారీ నష్టాల దిశగా ఈ చిత్రం పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
Telugu Cinema News Liveకార్తి 'సర్దార్ 2' షూటింగ్ పూర్తి.. ఎయిర్ పోర్ట్ లో సంబరాలు, వైరల్
కార్తి నటించిన సర్దార్ 2 సినిమా షూటింగ్ పూర్తయింది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకోండి.
Telugu Cinema News Liveబాలయ్య కోసం సాహసం చేయబోతున్న గోపీచంద్ మలినేని.. మూవీ బ్యాక్ డ్రాప్ అదేనా ?
బాలయ్య, గోపీచంద్ రెండవ కాంబినేషన్ లో NBK111 చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన “వీర సింహా రెడ్డి” అనే యాక్షన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Telugu Cinema News Liveసింపుల్ లుక్ లో సర్ప్రైజ్ చేసిన డిప్యూటీ సీఎం పవన్.. విమర్శించిన వారికి కౌంటర్ పడినట్లేనా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయవాడలో తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొనికికి చెందిన సెలూన్ కొనికి లాంచ్ కి హాజరయ్యారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Telugu Cinema News Liveఫ్యాన్స్ ను మెగాస్టార్ చిరంజీవి డబుల్ ట్రీట్, అనిల్ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న వేళ, ఈ ప్రాజెక్ట్‌పై ఓ క్రేజీ గాసిప్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Telugu Cinema News Liveబాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు.. జీవితాంతం వెంటాడే బాధ, అసలేం జరిగింది ?
ప్రతి వేదికపై బాలయ్య తన తండ్రే తనకి ఆదర్శమని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే తన తండ్రి విషయంలో బాలయ్యకి ఓ బాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది అట.
Telugu Cinema News Liveనందమూరి ఫ్యాన్స్ కు భారీ ట్రీట్, అఖండ 2 నుంచి అదిరిపోయే అప్ డేట్
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్, బాలయ్య బాబు సినిమా నుంచి భారీ అప్ డేట్ రాబోతోంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ2 నుంచి అదిరిపోయే అనౌన్స్ మెంట్ ను ఇవ్వబోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే?
Telugu Cinema News Live50 రోజులు ఆడిన బాలయ్య డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా? డైరెక్టర్ ను గుడ్డిగా నమ్మిన బాలకృష్ణ
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కెరీర్ లో సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ కామన్. నటసింహం నందమూరి బాలయ్య కూడా ఇలానే దారుణమైన ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా మాత్రం ప్లాప్ అయినా బాలకృష్ణ ఇమేజ్ తో 50 డేస్ ఆడింది. ఇంతకీ ఏంటా సినిమా?
Telugu Cinema News Live19 ఏళ్లకే హీరో, 22 ఏళ్లకు లవర్ బాయ్ ఇమేజ్, ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న సిక్స్ ప్యాక్ హీరో ఎవరో తెలుసా?
చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చిన ఓ కుర్రాడు 19 ఏళ్లకే హీరో అయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో లేడీ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. కాని ఆఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. యంగ్ హీరో ప్రస్తుతం 32 ఏళ్ళ వయస్సులో సినిమాల్లేక ఇబ్బందిపడుతున్నాడు. ఇంతకీ ఎవరతను?
Telugu Cinema News Live14 దేశాల్లో మంచు విష్ణు భార్య విరానికా చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసా?
మోహన్ బాబు నట వారసత్వాన్ని తీసుకుని మంచు విష్ణు హీరోగా సినిమాలు చేస్తుంటే.. ఆయన భార్య విరానికా మాత్రం బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్నారు. దాదాపు 14 దేశాల్లో మంచువారి కోడలు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలుసా?