- Home
- Entertainment
- లైవ్ లో టీషర్ట్ తీసేస్తా.. ఫ్యాన్స్ కు పూనమ్ పాండే క్రేజీ ఆఫర్ ఇంతకీ వాళ్ళు చేయాల్సిందేంటంటే...?
లైవ్ లో టీషర్ట్ తీసేస్తా.. ఫ్యాన్స్ కు పూనమ్ పాండే క్రేజీ ఆఫర్ ఇంతకీ వాళ్ళు చేయాల్సిందేంటంటే...?
అభిమానులకు బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఫ్యాన్స్ ముందు లైవ్ లో టీషర్ట్ విప్పేస్తాంటై ఊహించని ట్వీస్ట్ ఇచ్చింది. కాని కండీషన్స్ అప్లై అంటుంది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే..ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సితో హాల్ చల్ చేస్తుంటుంది బ్యూటీ. రీసెంట్ గా భర్తతో వివాదాల మీద వివాదాలు, గొడవలతో హట్ టాపిక్ అయ్యింది.
ఈసారి అందరూ ఆశ్చర్యపోయేలా మరో స్టేట్ మెంట్ ఇచ్చింది పూనం. ఫ్యాన్స్ కోసం లైఫ్ లో తన టీ షర్ట్ ను విప్పేస్తాంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. కాకపోతే అందుకోసం ఫ్యాన్స్ కూడా తనకు ఓ ఫేవర్ చేయాలంటూ.. కండీషన్స్ అప్లై అంటుంది. ఇంతకీ పూనం ప్రాబ్లమ్ ఏంటీ. ..?
బాలీవుడ్ కంట్రవర్షియల్ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా ఓ రియాలిటీ షో టెలికాస్ట్ అవుతుంది. లాకప్ టైటిల్ తో వస్తున్న ఈ షోలో బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే కూడా పార్టిస్పేట్ చేస్తోంది. ఇక తన అభిమానులకు సంచలన ఆఫర్ ఇచ్చింది పూనం. కాకపోతే తనను నామినేషన్స్ నుంచి కాపాడితే ఒంటిపై టీషర్ట్ ను లైవ్ లో తీసేస్తానని ప్రకటించింది.
గేమ్ లో భాగంగా ఈ వారం చార్జ్ షీట్ లోకి తాను వెళ్లకుండా ఓటింగ్ తో కాపాడాలంటూ అభిమానులను వేడుకొంది పూనం పాండే. అందుకోసం అభిమానుకులు హాట్ ట్రీట్ ఇస్తానంటోంది. కాని ఈ విషయంలో నెటిజన్ల నుంచి విమర్షలు కూడా వస్తున్నాయి.
లాకప్ షోలో మునావర్, అజంలి, అజ్మా, అలీ మర్చంట్, వినీత్ కాకర్ తో ఆమె పోటీ పడుతోంది. తాజా షోలో ఆమె మాట్లాడుతూ.. ఈ సమయంలో నన్ను చూస్తున్న వారిని నేను కోరేది ఒక్కటే. ఈ వారం చార్జ్ షీట్ నుంచి నన్ను బయటపడేయండి. నేను మీకు కెమెరా ముందు పెద్ద సర్ ప్రైజ్ ఇస్తాను అని ప్రకటన చేసింది.
పాండే ప్రకటన పట్ల ఆమె సహచరుల్లోనే ఆసక్తి ఏర్పడింది. ఆ సర్ ప్రైజ్ ఏంటో అభిమానులకు చెప్పాలని మునావర్, అజ్మ పాండేను కోరారు. కనీసం ట్రెయిలర్ అయినా చూపించాలంటూ జోక్ చేశారు. ఆమె చెప్పేది కేవలం ఒట్టి మాటలేని వినీత్ కాకర్ విమర్శించాడు.
దీనికి పాండే స్పందిస్తూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని ప్రకటించింది. నామినేషన్స్ నుంచి తనను రక్షిస్తే లైవ్ లో టీ షర్ట్ తీసేస్తానని చివరిగా ప్రకటించింది. మరి ఫ్యాన్స్ ఆమెను నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తే.. పూనం నిజంగానే ఆ పని చేస్తుందా..? చేస్తే అసలు సెన్సార్ ఒప్పుకుంటందా..? చూడాలి మరి.