MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • క్లోజప్ గా స్కిన్ షో చేస్తూ టెంప్ట్ చేస్తున్న పూనమ్ బజ్వా.. బొద్దుగా ఉంటూ మతిపోగొడుతున్న వయ్యారి

క్లోజప్ గా స్కిన్ షో చేస్తూ టెంప్ట్ చేస్తున్న పూనమ్ బజ్వా.. బొద్దుగా ఉంటూ మతిపోగొడుతున్న వయ్యారి

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా ఇన్స్టాగ్రామ్ లో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 31 2022, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా ఇన్స్టాగ్రామ్ లో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

39

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

49

స్లీవ్ లెస్ గౌన్ లో పూనమ్ బజ్వా మతిపోగోట్టే స్టిల్స్ తో రచ్చ చేస్తోంది. క్లీవేజ్ అందాలు చూపిస్తూ పూనమ్ బజ్వా చూపు తిప్పుకోలేని విధంగా రెచ్చిపోయింది. వివిధ భంగిమల్లో పూనమ్ బజ్వా ఇచ్చిన ఫోజులు మైమరపించేలా ఉన్నాయి. 

59

తడిసిన కురులతో వయ్యారంగా, చిలిపిగా పూనమ్ బజ్వా ఊరిస్తోంది. కొన్ని ఫోజుల్లో పూనమ్ క్లోజప్ పైగా అందాలు చూపిస్తూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

69

పూనమ్ బజ్వా క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది.బిగుతైన గౌనులో పూనమ్ క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. బరువెక్కిన పరువాలతో పూనమ్ బజ్వా ఒక రేంజ్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. బ్యూటిఫుల్ గా, హాట్ గా ఉన్న పూనమ్ ;లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

79

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. 

89

మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

99

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved