- Home
- Entertainment
- Pooja Hegde: పూజా హెగ్డే అల్ట్రా స్టైలిష్ ఫోజులు.. మత్తు చూపులతో మాయ చేస్తున్న బుట్టబొమ్మ
Pooja Hegde: పూజా హెగ్డే అల్ట్రా స్టైలిష్ ఫోజులు.. మత్తు చూపులతో మాయ చేస్తున్న బుట్టబొమ్మ
తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ గా ఉండే గ్రీన్ డ్రెస్ లో పూజా హెగ్డే మత్తు కళ్ళతో ఫోజులు ఇచ్చింది.

Pooja Hegde
పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
Pooja Hegde
Pooja Hegde క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
Pooja Hegde
పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సరసన బిజీబిజీగా నటిస్తోంది. షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది.
Pooja Hegde
తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ గా ఉండే గ్రీన్ డ్రెస్ లో పూజా హెగ్డే మత్తు కళ్ళతో ఫోజులు ఇచ్చింది. నాజూకైన అందాలకు ఆమె ధరించిన డ్రెస్ టైట్ ఫిట్ గా అనిపిస్తోంది. చెక్కిన శిల్పంలా ఉండే ఈ డస్కీ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోస్ తో మెస్మరైజ్ చేస్తోంది.
Pooja Hegde
పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది . అఖిల్ సరసన నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' గత ఏడాదివిడుదలై మంచి విజయం సాధించింది. విజయ్ కి జోడిగా తమిళంలో బీస్ట్ లాంటి క్రేజీ చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.
Pooja Hegde
అలాగే హిందీలో కూడా పూజా కొన్ని చిత్రాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కామియో రోల్ ప్లే చేస్తోంది ఈ బుట్టబొమ్మ.సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది.