ట్రెడిషనల్ లుక్ లోనూ ‘రాధికా’ టెంప్టింగ్ పోజులు.. నాభీ, ఎద అందాలతో మైమరిపిస్తున్న నేహా శెట్టి.!
‘డీజే టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) వరుస ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోల్లో నేహా ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లోనూ కవ్విస్తోంది.
యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ షోకు గతంలో దూరంగా ఉన్న ఈ బ్యూటీ ‘డీజే టిల్లు’తో వచ్చిన ఫేమ్ తో రెచ్చిపోయి అందాల విందు చేసింది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తోంది.
తాజాగా నేహా శెట్టి చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎలాంటి డ్రెస్ ధరించినా హాట్ నెస్ మాత్రం తగ్గకుండా చూసుకుంటోంది. పరువాలను ప్రదర్శస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ సందర్భంగా నేహా శెట్టి లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోలు కుర్రాళ్లను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన హీరోయిన్ నేహా శెట్టి పద్ధతిగానే నెట్టింట రచ్చ చేస్తోంది. నాజుకూ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది.
ట్రెండీ వేర్స్ అయినా.. ట్రెడిషనల్ వేర్ అయినా అందాల విందుతో అదరగొడుతోంది. తాజాగా లెహంగా వోణీ, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించిన నేహా హాట్ హాట్ ఫోజులతో మతులు పోగొట్టింది. ఎద అందాలను, నాభీ సొగసులను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది.
‘డీజే టిల్లు’లో రాధిక పాత్రతో ఆకట్టుకున్న నేహా శెట్టి.. తర్వాత ఫుల్ బిజీ అవుతుందని భావించారు. కానీ నేహా శెట్టి కేరీర్ గ్రాఫ్ మాత్రం డౌన్ ఫాల్ గా కనిపిస్తోంది. దీంతో నేహాశెట్టి ఆఫర్లను దక్కించుకోవడం కోసం గ్లామర్ షోతో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది. దర్శక నిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది.
ఈ మేరకు వరుసగా ఫొటోషూట్లుచేస్తూ నెట్టింట గ్లామర్ ఫొటోలను వదులుతోంది. ఇటీవల మరింతగా డోస్ పెంచి అభిమానులతో పాటు నెటిజన్లను కూడా తనవైపు తిప్పుకుంటోంది. నెటిజన్లూ నేహా బ్యూటీకి మంత్ర ముగ్ధులవుతున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక 2012’(Bedurulanka 2012) చిత్రంలో నటిస్తోంది.