MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • “డాకు మహారాజ్” నార్త్ లో షాకింగ్ కలెక్షన్స్? !

“డాకు మహారాజ్” నార్త్ లో షాకింగ్ కలెక్షన్స్? !

బాల‌కృష్ణ సినిమాల్లో ఇదివ‌రకు చూడ‌ని ఓ కొత్త నేప‌థ్యాన్ని ఇందులో ఆవిష్క‌రించారు.  వీట‌న్నిటికీ తోడు బాల‌కృష్ణ మాస్ అంశాలు ఉండ‌నే ఉన్నాయి. ఇవి నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని అంతా భావించారు. అయితే రిజల్ట్ మరో రకంగా ఉంది.   

1 Min read
Author : Surya Prakash
Published : Jan 27 2025, 05:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Nandamuri Balakrishna Daaku Maharaj collection report out

Nandamuri Balakrishna Daaku Maharaj collection report out

 
గత సంక్రాంతికి  2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. మాస్‌ సినిమాల‌కి పెట్టింది పేరైన యువ ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి తెర‌కెక్కించారు.  

సినిమా లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కామెంట్స్ వినిపించాయి.   అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లోను  ‘డాకు మ‌హారాజ్’తో (Daku Maharaj ) బాగానే వర్కవుట్ అయ్యిందని ట్రేడ్ అంటోంది. ఇప్పుడు హిందీకు వెళ్లింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Balayyas Daaku Maharaaj collection report out

Balayyas Daaku Maharaaj collection report out


 నార్త్ లో డాకు మహారాజ్ ని  ఈ జనవరి 24 నుంచి థియేటర్స్ లో దింపారు. కథ లో చాలా భాగం నార్త్ ఆడియన్స్ తగినట్లే రూపొందించారు. అలాగే 1980లో దాదాపు దశాబ్దన్నర పాటు పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని ముప్పుతిప్పలు పెట్టిన మాన్ సింగ్ (‘డాకు సింగ్’)బయోగ్రఫీని రిఫరెన్స్ గా పెట్టుకుని  ఈ డాకు మహారాజ్ రూపొందించారు.  దాంతో అక్కడ జనాలకు ఈ సినిమా బాగా ఎక్కుతుందని, ఎగబడి చూస్తారని భావించారు. 

33
Nandamuri Balakrishnas Daaku Maharaj collection report out

Nandamuri Balakrishnas Daaku Maharaj collection report out


అయితే డాకు మహారాజ్ చిత్రం హిందీ భాక్సాపీస్ దగ్గర ఏ మాత్రం సందడి చేయటం లేదు. ఈ చిత్రం మొదటి రోజు  కలెక్షన్స్ కేవలం ఐదు లక్షలే కావటం అభిమానులను బాగా నిరాశపరుస్తోంది. ఇంత తక్కువ కలెక్షన్స్ ఎవరూ ఊహించలేదు. దాంతో హిందీ బెల్ట్ లో ఈ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందని అక్కడ ట్రేడ్ అంటోంది. అక్కడ ఊర్వశి రౌతాలా కూడా ఏమీ మ్యాజిక్ చెయ్యలేకపోయింది. దాంతో సినిమా వీకెండ్ కూడా వర్కవుట్ కాలేదు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved