MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • తన బాడీ పార్ట్ గురించి మృణాల్ ఠాకూర్ బోల్డ్ గా,అది నా స్ట్రెంత్.. నాలాగా రావాలని కొందరు డబ్బులిచ్చి మరీ.. 

తన బాడీ పార్ట్ గురించి మృణాల్ ఠాకూర్ బోల్డ్ గా,అది నా స్ట్రెంత్.. నాలాగా రావాలని కొందరు డబ్బులిచ్చి మరీ.. 

మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సీతారామం చిత్రంలో సీతా మహాలక్ష్మి గా మృణాల్ ఆడియన్స్ ని మాయ చేసింది. ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 02 2024, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సీతారామం చిత్రంలో సీతా మహాలక్ష్మి గా మృణాల్ ఆడియన్స్ ని మాయ చేసింది. ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సీతారామం తర్వాత మృణాల్.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాల్లో నటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సీతారామం చిత్రంలో మృణాల్ పాత్రకి తగ్గట్లుగా హోమ్లీగా కనిపించింది. కానీ తాను గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గను అంటూ సోషల్ మీడియాలో ప్రూవ్ చేస్తోంది. సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో చూసి అంతా షాక్ అవుతున్నారు. 

36

అయితే మృణాల్ ఠాకూర్ కూడా తరచుగా బాడీ షేమింగ్ కి గురవుతోంది. ఆమె థైస్ పై నెటిజన్లు తరచుగా ట్రోల్ చేస్తున్నారు. చాలా లావుగా ఉన్నాయని అంటున్నారు. ఈ ట్రోలింగ్ ఎక్కువవుతుండడంతో మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. 

46

అవును నిజమే నాకు థిక్ థైస్ ఉన్నాయి. ఆ విషయంలో నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. నేను వర్కౌట్ కి వెళ్ళినప్పుడు కొందరు కామెంట్స్ చేస్తుంటారు. నీ థైస్ తగ్గడానికి వర్కౌట్ చేస్తున్నావా.. అది నీ సమస్యా అని అడుగుతుంటారు. నా థైస్ తో నాకు ఎలాంటి సమస్య లేదు. బహుశా నీకు ప్రాబ్లెమ్ ఏమో.. ఎందుకంటే చాలా మంది నా లాగా థైస్ రావాలని డబ్బులిచ్చి మరీ వర్కౌట్స్ చేస్తుంటారు. 

56

నా థైస్ నా స్ట్రెంత్ అంటూ మృణాల్ ఠాకూర్ బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. కాగా మృణాల్ ఠాకూర్ ఆగష్టు 1న తన 32వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకి అభిమానులు బర్త్ డే విషెష్ తెలిపారు. 

66
Mrunal Thakur

Mrunal Thakur

మృణాల్ చివరగా నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీనితో మృణాల్ తదుపరి తెలుగు చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం ఆమె హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved