MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొగమంచు కమ్మేసినట్లు మాళవిక అందాలు.. మోడ్రన్ డ్రెస్ లో మైమరపించే దేవకన్య

పొగమంచు కమ్మేసినట్లు మాళవిక అందాలు.. మోడ్రన్ డ్రెస్ లో మైమరపించే దేవకన్య

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 31 2022, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. 

 

29

చెక్కిన శిల్పం లాంటి పరువాలతో మాళవిక కుర్రాళ్లని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. ఇందులో క్రెడిట్ ఆమె అందానికే ఇవ్వాలి. 

 

39

మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తోంది. 

 

49

ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది. 

 

59

మాళవిక మోహనన్ పర్సనల్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

 

69

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

 

79

దీనితో కుర్రాళ్లకు మాళవిక మోహనన్ అందాల దేవతలా మారిపోయింది. మాళవిక ఎక్కడ కనిపించినా కుర్రాళ్లు ఆమె అందం ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. తాజాగా మాళవిక మోహనన్ అల్ట్రా స్టైలిష్ అండ్ హాట్ లుక్స్ తో అదరగొట్టేసింది. ఈ ఫొటో షూట్ లో మాళవికని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పాలి. 

 

89

వైట్ డ్రెస్ లో మాళవిక వయ్యారంగా పోజులు ఇస్తుంటే.. ఆమెని పొగమంచు కమ్మేసిందా అన్నట్లుగా ఉంది. కుర్రాళ్ళని టెంప్ట్ చేసే విధంగా మాళవిక థైస్ అందాలు, షోల్డర్ సొగసుతో ఆకట్టుకుంటోంది. మాళవిక కొంటె చూపులు చూస్తూ కురాళ్లకు అసలైన అందాల జాతర అందిస్తోంది. 

 

99

ఆమె డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్, థైస్ అందాలు చూపిస్తూ మాళవిక ఇచ్చిన ఫోజులు నెక్స్ట్ లెవల్ అంతే. మాళవిక అందాల ఘాటుకి పిచ్చెక్కి పోతున్న అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Recommended image2
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్
Recommended image3
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved