MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కొంగు జారిపోతే ఇంకేమైనా ఉందా.. ట్రాన్స్పరెంట్ శారీలో కాక రేపుతున్న మాళవిక

కొంగు జారిపోతే ఇంకేమైనా ఉందా.. ట్రాన్స్పరెంట్ శారీలో కాక రేపుతున్న మాళవిక

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 07 2022, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

చెక్కిన శిల్పం లాంటి పరువాలతో మాళవిక కుర్రాళ్లని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. ఇందులో క్రెడిట్ ఆమె అందానికే ఇవ్వాలి. 

39

మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తోంది. 

49

ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది. 

59

మాళవిక మోహనన్ పర్సనల్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

69

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టేలా  మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

79

దీనితో కుర్రాళ్లకు మాళవిక మోహనన్ అందాల దేవతలా మారిపోయింది. మాళవిక ఎక్కడ కనిపించినా కుర్రాళ్లు ఆమె అందం ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. తాజాగా మాళవిక మోహనన్ ట్రాన్స్పరెంట్ శారీలో మెరిసింది. 

89

చీరకట్టులో మాళవిక అందాలు మైమరపించేలా ఉన్నాయి. చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతోంది ఈ బ్యూటీ. నాజూకైన నడుము అందాలు, స్లీవ్ లెస్ బౌజ్ లో పరువాలు చూపిస్తూ కళ్ళు చెదిరేలా గ్లామర్ షో చేస్తోంది. 

99

 అందాలు చూపిస్తూ మాళవిక ఇచ్చిన ఫోజులు నెక్స్ట్ లెవల్ అంతే. మాళవిక అందాల ఘాటుకి పిచ్చెక్కి పోతున్న అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved